Begin typing your search above and press return to search.
వైరస్ నుండి కోలుకున్న వారిని వెంటాడుతోన్న మరో సమస్య ..!
By: Tupaki Desk | 23 May 2020 10:44 PM GMTప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి నుండి చాలామంది కోలుకుంటున్నారు. అయితే, ఈ వైరస్ భారిన పడి కోలుకున్న వారికీ ఇప్పుడు మరో సమస్య ఇబ్బంది పెడుతుంది. వైరస్ కి చికిత్స తీసుకోని కోలుకున్నవారిని మెడనొప్పి విపరీతంగా.. వేధిస్తున్నట్టు ఇటలీలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా వైద్యులు గుర్తించారు. ఇలా మెడనొప్పి రావడాన్ని సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్ గా అంటారని డాక్టర్లు చెప్పారు.
వైరస్ కు గురై తరువాత కోలుకున్న ఓ యువతిలో డాక్టర్లు ఈ లక్షణాలను గుర్తించారు.
వైరస్ వచ్చిన ఆమె చికిత్స తరువాత డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన ఆమె తీవ్రమైన మెడనొప్పితోపాటు థైరాయిడ్ గ్రంథి వద్ద కూడా నొప్పితో బాధపడిందనీ, దీనితో పాటు జ్వరం కూడా రావడంతో ఆమె కరోనా మరోసారి వచ్చిందనే భయంతో మరోమారు ఆసుపత్రికి వెళ్లింది. యువతిని పరీక్షించిన వైద్యులు సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు.
వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినవారిలో ఇటువంటి సమస్యలు సహజమని సీనియర్ డాక్టర్ ఫ్రాన్సిస్కో లాట్రోఫా తెలిపారు. వారు కోలుకున్నప్పటికీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ( ఆంటే వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత వచ్చే ప్రతిచర్యలాంటిది) కారణంగా ఇటువంటి సమస్యలు వస్తుంటాయని తెలిపారు. ఈ వైరస్ కారకమైన సార్స్ కోవ్2 కారణంగా ఆమెకు ఈ సమస్య వచ్చి ఉంటుందని డాక్టర్ లాట్రోఫా తెలిపారు.