Begin typing your search above and press return to search.
ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ ఎంతటి రసికుడంటే.. 10 మందితో సెక్స్ చేశాడట!!
By: Tupaki Desk | 30 Jun 2023 9:38 PM GMTఎంతటి రసికుడవో తెలిసెరా.. నీ వింతలు ఇంతలు.. ఇంతలై.. కవ్వింతలై కళలొలికెరా!- అంటూ.. రసిక ప్రియుల గురించి తెలుగులో బహుచక్కని గీతాన్ని అందించారు బాపు. ఇప్పుడు ఈ పాటనే ఫాన్స్ వాసులు పాడుకుంటున్నారు. దీనికి కారణం.. ఫ్రెంచ్ దిగ్గజ ఆటగాడు.. ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజిమిన్ మెండీ.. ఏకంగా.. 10 వేల మంది మహిళలతో సెక్స్ చేశాడట!! ఆశ్చర్యంగా ఉన్న ఇది ఆయన నోటి నుంచి జాలువారిన మాటే. సాధారణంగా ఎంత రసిక ప్రియత్వం ఉన్నా.. విదేశీయులు సైతం ఇంత మందితో సెక్స్ చేసిన దాఖలాలు లేవు. ఇక, మన దగ్గర కూడా.. ఈ సంఖ్య(ఒకటి రెండుకేసుల్లో) వెయ్యిని మించలేదు. కానీ, ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ మాత్రం ఏకంగా 10 వేల మంది మహిళలతో సెక్స్ చేయడం ఇప్పుడు ప్రపంచ దేశాలను సైతం నివ్వెర పరుస్తోంది.
ఎలా బయట పడిందంటే..
రెండేళ్ల కిందట మెండీ ఓ కేసులో చిక్కుకున్నాడు. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్ ఆండ్రూలోని తన మాన్షన్‌లో ఉన్న లాకర్ రూమ్‌కు తీసుకెళ్లి ఆమెను రేప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ యువతి సైతం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మెండీని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్‌టౌన్ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది.
తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. సదరు బాధితురాలు బెంజమిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్‌లో బెంజమిన్ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేలమంది మహిళలతో సెక్స్ చేశాను'' అని అన్నాడు. ఈ క్రమంలో ఇదే విషయమై పోలీసులు మెండీని విచారించారు. అనంతరం విచారణ సందర్భంగా జడ్జి కూడా ఇదే విషయాన్ని నిలదీశారు. దీంతో అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగియడంతో మెండీ చేసిన ఘనకార్యాన్ని ఒప్పుకొన్నాడు.
''24 ఏళ్ల యువతిని రేప్ చేసింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెను కూడా రేప్ చేశా. అలాగే మరో 10వేల మంది మహిళలతో సెక్స్ చేశా`` అని జడ్జి ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని జడ్డి ఆదేశించారు.
ఘన చరిత్ర..
ఫుట్‌బాల్ రంగంలో మెండీకి ఘన చరిత్ర ఉంది. 2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు.
ఎలాంటి శిక్ష పడుతుంది..
ఫ్రాన్స్ ఇలాంటి అత్యాచారాల కేసుల్లో తీవ్రంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలపై వచ్చే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో జీవిత ఖైదు పడినా ఆశ్చర్యం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.