Begin typing your search above and press return to search.
మాధవీలత పై శ్రీరెడ్డి దారుణ కామెంట్స్
By: Tupaki Desk | 23 April 2020 3:30 AM GMTబీజేపీలో మహిళా నేతల కొట్లాట మొదలైంది. పదవుల పందేరం విషయంలో కొత్తగా వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని బీజేపీలో చేరిన యువ నటి మాధవీలత సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాధినేని యామినికి బీజేపీ అధికార ప్రతినిధి పోస్టు ఇవ్వడంపై ఆమె మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడి వారికి గుర్తింపు లేదని మాధవీలత ఆరోపించారు.
ఈ విషయంపై ఇప్పటివరకు సాధినేని యామిని మాత్రం స్పందించలేదు. కానీ తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి మాత్రం సాధినేని యామిని తరుఫున వకాల్తా పుచ్చుకుంది. మాధవీలతపై సంచలన కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి పోస్ట్ చేస్తూ.. ‘సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా.. నీ బండారం బయటపెడుతానని’ మొదట హెచ్చరించింది. అంతేకాకుండా ‘నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు.. మరిచి పోయావా?’ అంటూ దారుణమైన పోస్టు చేసింది. మీ కులం వాళ్లకు ప్రేమ లేఖలు, మిగతా వాళ్లను చూస్తూ ఏడుపు అంటూ మాధవీలత పై ఫైర్ అయ్యింది.
గతంలో కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ లో రచ్చ చేసిన శ్రీ రెడ్డిపై ఇదే మాధవీలత కామెంట్స్ చేసింది. దీంతో దానికి ప్రతీకారంగా తాజాగా మాధవీలత-సాధినేని యామిని వ్యవహారంలో తలదూర్చిన శ్రీరెడ్డి పరుష పదాలతో కామెంట్స్ చేసింది. మరి దీనికి మాధవీలత ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.
ఇక బీజేపీలో ఉంటూ మరో బీజేపీ నేతపై కామెంట్ చేసిన మాధవీలతపై కూడా అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.