Begin typing your search above and press return to search.
ఏపీ సీఎం హెయిర్ స్టైలిస్ట్ ఆయనేనా?
By: Tupaki Desk | 20 July 2020 7:20 AM GMTమామూలుగా సీఎంలు అంటే ఎలా ఉంటారు.. 60 ఏళ్లు పైబడి.. పళ్లు ఊడిపోయి.. తెల్లటి జుట్టు వచ్చి.. జుట్టు అంతా పోయి.. ముడలత ముఖాలతో కొందరు జుట్టుకు రంగేసుకొని వంగిపోతున్న బాడీ షేప్ తో కనిపిస్తారు. దేశ రాజకీయాల్లోని అన్ని రాష్ట్రాల సీఎంలు దాదాపు 60ఏళ్లకు అటూ ఇటూ వారే..
కానీ మన ఏపీ సీఎం జగన్ మాత్రం యువ సీఎం.. ఆయన వయసు తక్కువే. కేవలం 47 సంవత్సరాలు.. దేశంలోనే యువ సీఎంగా ఖ్యాతిపొందారు. ఎన్నో కష్టానష్టాలకు ఓర్చి అధికారం సాధించారు.
అయితే రాజకీయం పక్కనపెడితే జగన్ పర్సనల్ వ్యవహారాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు. ఆయన ఏం తింటారు. ఎలా బాడీని కాపాడుకుంటారు... ఇలాంటివి రహస్యమే.. జగన్ డైనమిక్ గా కనపడడానికి ఆయన హెయిర్ స్టైలిస్ట్ కూడా ఒక కారణమని చెబుతారు. చిన్నగా గడ్డం.. ఒత్తికైన జుట్టుతో అచ్చం సినిమా హీరోలా జగన్ కనిపించేలా చేస్తున్నారు ఆయన హెయిర్ స్టైలిస్ట్ ప్రకాష్ కూల్. జగన్ ను చూస్తే ఒక రాజకీయ నేత కంటే ఒక స్టైలిస్ట్ హీరోగానే కనిపించేలా అంత అద్భుతంగా మలుస్తున్నాడు.
ఇంతకీ ఈ ప్రకాష్ కూల్ హైదరాబాద్ లో ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్. టాలీవుడ్ హీరోలు.. పలువురు రాజకీయ నేతలకు హెయిర్ స్టైలిస్ట్ గా చేస్తున్నాడు. మాజిక్ గ్లోబర్ హెయిర్ అనే సంస్థలో గతంలో పనిచేశాడు. అమెరికా చికాగోలోని కొలంబియా కాలేజీలో చదివాడు. ‘ఎఫ్7 సెలూన్’ మేనేజింగ్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రకాష్ అండ్ టీం చాలా మంది సెలెబ్రెటీలకు హెయిర్ స్టైలిష్ చేస్తుంది. టాలీవుడ్ అగ్రహీరోలు - హీరోయిన్లు వెంకటేశ్ - అల్లు అర్జున్ - వరుణ్ తేజ్ - రానా - ప్రకాష్ రాజ్ - శర్వానంద్ - హెబ్బా పటేల్ - ప్రగ్యా జైస్వాల్ - శ్రీముఖి - లావణ్య త్రిపాఠి - దర్శకులు క్రిష్ - సురేందర్ రెడ్డి - నటులు చక్రవర్తి - పూనమ్ కౌర్ - జూనియర్ శ్రీదేవి - ఎమ్మెల్యే రోజా - చంద్రబాబు కోడలు బ్రాహ్మిణీలు ప్రకాష్ వద్ద హెయిర్ స్టైలిష్ చేయించుకున్నట్టు ఆయన ఫేస్ బుక్ ప్రొఫైల్ చూస్తే అర్థమవుతోంది.
హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అయిన ప్రకాష్ ను ఏపీ సీఎం జగన్ కు కూడా గతంలో హెయిర్ స్టైలిష్ గా చేసినట్టు సమాచారం. జగన్ సీఎం అయ్యాక కూడా ఆయననే కంటిన్యూ చేస్తున్నట్టు తాజాగా లీక్ అయిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. జగన్ ఇంత అందంగా యవ్వనంగా కనిపించడం వెనుకున్న హెయిర్ స్టైలిస్ట్ ‘ప్రకాష్ ’ అని తాజాగా బయటపడింది.
తాజాగా ఏపీ సీఎం జగన్ తో ప్రకాష్ కూల్ దిగిన ఫొటో ఒకటి ఫేస్ బుక్ లో ఎవరో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందులో జగన్ నీట్ గా కనిపిస్తున్నారు. దీంతో జగన్ ‘హెయిర్ స్టైలిస్ట్’ ప్రకాష్ అన్న విషయం ప్రపంచానికి తెలిసింది. మొత్తానికి జగన్ తన కోసం ఒక ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ను పెట్టుకున్నాడనే విషయం ఈ పోస్టు ద్వారానే అందరికీ తెలిసింది.