Begin typing your search above and press return to search.
వ్యభిచారంలో ప్రత్యేక ఆఫర్ 1+1
By: Tupaki Desk | 7 Feb 2020 5:30 PM GMTవ్యభిచార వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ తమ వ్యాపారాలను సులభంగా.. విటులకు చేరువ చేస్తున్నారు. వీరి వ్యాపారంలోనూ తీవ్ర పోటీ ఉంది. అందుకే వీరు కూడా ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. 1+1 ఆఫర్ పెట్టి విటులను ఆకర్షిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ముఠాలు వింతపోకడలను అనుకరిస్తూ మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యభిచార వ్యాపారం చేయిస్తున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడకపోగా విభిన్న మార్గాల్లో, కొత్త తరహాల్లో ఈ చీకటి వ్యాపారం సాగుతోంది.
కొత్త పంథాలో కార్యకలాపాలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ.. సోషల్ మీడియా సహాయంతో విటులను ఆకర్షిస్తూ కార్పోరేట్ రేంజ్‌లో దందా సాగిస్తున్నారు. తాజాగా విటులకు బంపర్ ఆఫర్లంటూ ప్రకటిస్తున్నారు. స్వదేశీ అమ్మాయిలతో పాటు విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి ఈ వ్యాపారం చేస్తూ హవా కొనసాగిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని పుణేలో పట్టుబడ్డ వ్యభిచార ముఠా కేసు లో ఆసక్తికరమైన వివరాలు బయట పడ్డాయి. వాటిని విన్న పోలీసులే అవాక్కయ్యారు. ఓ హైటెక్ సెక్స్ రాకెట్ ముఠాలో విదేశీ యువతులు కూడా పట్టు బడ్డారు. వీరిని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. విటులను ఆకర్షించేందుకు హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వాహకులు బంపర్ ఆఫర్‌లను కూడా ప్రకటిస్తున్నారట.
వారిని బుక్ చేస్తే వీరు ఫ్రీ విదేశీ యువతి ని కావాలని బుక్ చేసుకుంటే ఆ విదేశీ యువతి తో పాటు ఓ స్వదేశీ యువతి కూడా వస్తుంది. ఆమె ఫ్రీగా వస్తుందని ఆఫర్ ప్రకటించారు. ఈ విషయాన్ని పట్టుబడ్డ విటులు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. రష్యా, ఉక్రెయిన్, సెర్బియా దేశాల నుంచి అమ్మాయిలను విజిటింగ్ వీసాలపై తీసుకొచ్చి మన దేశంలో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ముఠా అమ్మాయిల ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యాపారం సాగిస్తుండడంతో వీరి వ్యాపారానికి అడ్డుకట్ట లేకుండాపోయింది. ఏది ఏమైనా ఈ హైటెక్ వ్యభిచారం ముఠాలు వ్యాపార సూత్రాలను పసిగట్టి తమ దందాను పెంచుకునే విషయాలు తెలుసుకుని అందరూ షాక్ కు గురవుతున్నారు.