Begin typing your search above and press return to search.
వైరల్ అవుతోన్న స్మృతీ ఇరానీ రేర్ వీడియో ...!
By: Tupaki Desk | 27 Jun 2020 11:15 AM GMTకేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సినీ రంగంలోంచి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆమె మోడలింగ్ చేశారు. 1998లో ఆమె మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్నప్పటి అరుదైన వీడియోను ఆమె స్నేహితురాలు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తాజాగా పోస్ట్ చేశారు.
క్యాట్ వాక్ చేస్తోన్న సందర్భంగా స్మృతీ ఇరానీ అప్పట్లో మాట్లాడుతూ.. రాజకీయాలంటే తనకెంతో ఆసక్తని తన గురించి పలు విషయాలు చెప్పారు. తన వయసు 21 అని, తనకు క్రీడలన్నా ఇష్టమని, భారత్ గొప్పదేశమని ఆమె అన్నారు. ఇప్పుడు స్మృతీ ఇరానీ గొప్ప స్థితిలో ఉన్నారని, తన స్నేహితురాలిని చూసి గర్వపడుతున్నానని ఏక్తా కపూర్ పేర్కొన్నారు.
ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యో కి సాస్ బీ కభీ బహు తీ’ వంటి టీవీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన స్మృతి ఇరానీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలో వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో ఎన్.శంకర్ డైరెక్ట్ చేసిన జై బోలో తెలంగాణ సినిమాలో కూడా స్మృతి నటించింది. టీవీ, సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత స్మృతి ఇరానీ.. రాజకీయాల్లో ప్రవేశించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు