Begin typing your search above and press return to search.
సెక్స్ తో స్లిమ్ కావొచ్చా? ఎలానో చెబుతున్నారు
By: Tupaki Desk | 15 Jan 2020 5:26 AM GMTఇద్దరి మధ్య స్నేహం అనండి.. మరింకేమైనా చెప్పండి. ఒక స్థాయి దాటిన తర్వాత ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలైందా? అది చివరకు వెళ్లేది సెక్స్ దగ్గరకే. అయితే.. సెక్స్ మీద మొదట్నించి ఉండే ఒకలాంటి మైండ్ సెట్ పుణ్యమా అని దాన్నో బూతు వ్యవహారంగా.. నాలుగు గోడల మధ్య మాత్రమే తప్పించి.. మరెక్కడా మాట్లాడకూడదన్న భావన ఇప్పటికి చాలామందిలో ఉంటుంది.
ఎవరు అవునన్నా.. కాదన్నా జీవితంలో సెక్స్ కీలకమైన భూమిక పోషిస్తుందని చెప్పక తప్పదు. మానసిక ఉల్లాసానికే కాదు.. శారీరకంగా కూడా సెక్స్ తో చాలానే ప్రయోజనం ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే.. సెక్స్ తో స్లిమ్ గా కూడా తయారు కావొచ్చన్న విషయాన్ని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని భంగిమల్లో చేసే శృంగారం వ్యాయామంగా మారటమే కాదు.. కొవ్వును తగ్గించి మనిషిని నాజుగ్గా మారుస్తుందని చెబుతున్నారు.
బరువు ఎక్కువగా ఉన్నామని ఫీలయ్యే వారు (ఒక మోస్తరుగా ఉన్న వారే సుమా) తమ బరువును తగ్గించుకోవటానికి సెక్స్ కు మించింది లేదంటున్నారు. అయితే.. ఇది చేశామంటే చేశామన్నట్లుగా చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదట. శరీరంలోని ప్రతి భాగం కదిలేలా.. నవనాడులు జివ్వుమనేలా.. కొవ్వు కరిగేలా ఉండే సెక్స్ తోనే బరువు తగ్గే వీలుందన్న మాట వినిపిస్తోంది.
కొన్ని భంగిమలతో చేసే శృంగారం బరువు తగ్గటానికి వీలవుతుందని కావాలంటే ట్రై చేయాలంటున్నారు. మరి.. ఏయే యాంగిల్స్ లో చేస్తే మంచిదో చెప్పే ముందు ఒక హెచ్చరిక కూడా చేయాలి. ఇప్పుడు చెబుతున్న యాంగిల్స్ ను చాలా జాగ్రత్తగా ట్రై చేయాలి. సెక్స్ లో పాల్గొనే పార్టనర్స్ ఇద్దరి మధ్య సంపూర్ణ అవగాహనతోనే సాధ్యం. అంతేకాదు.. తమకు అనువుగా ఉన్న వాటినే చేయాలి. లేదంటే.. లేనిపోని తలనొప్పులు తప్పవన్నది మర్చిపోకూడదు. రోటీన్ సెక్స్ కు భిన్నమైన ఈ యాంగిల్స్ లో కొత్తదనంతో పాటు.. బరువు తగ్గే వీలుంటుందని చెబుతున్నారు. ఇంతకీ అవేమంటే..
1. డాగీ స్టైల్ లో చేస్తే చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఈ యాంగిల్ లో చేస్తే స్త్రీ శరీర పై భాగం.. తొడల వద్ద కొవ్వు కరిగే వీలుందని.. చేతుల్ని కిందకు మీదకు జరపటం వల్ల భుజాలు బలంగా తయారయ్యే వీలుంది. పురుషల విషయానికి వస్తే.. శరీరంలోని కింది భాగాన్ని ఉపయోగించి చేయటం వల్ల అతనికి కూడా లాభం ఉంటుందట.
2. స్టాండింగ్ అప్ స్టైల్. ఈ యాంగిల్ లో సెక్స్ చేయాలంటే శృంగారం చేసే ఇరువురికి చక్కటి శారీరక సామర్థ్యం అవసరం. బరువు తగ్గేందుకు ఈ భంగిమ చాలా సాయం చేస్తుంది. కాకుంటే.. చేయటం అంత ఈజీ కాదు. స్త్రీని పైకి ఎత్తి పట్టుకొని.. పురుషుడు నిలబడి చేసే ఈ భంగిమతో కాళ్ల దగ్గరి కండరాలు బలపడటమే కాదు.. బరువు తగ్గేలా చేయటానికి సాయం చేస్తుంది. ఉదర కండరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి.
3. ఆ ఆర్చ్ పొజిషన్ లో సెక్స్ చేయాలంటే శృంగారం చేసే జంట మధ్య చక్కటి అవగాహన చాలా ముఖ్యం. ఈ విధానంలో సెక్స్ చేస్తే.. ఉదర కండరాలు.. హిప్ ఆకృతిని మార్చుకునే వీలు ఉంటుంది. అయితే.. చెప్పినంత ఈజీ కాదీ యాంగిల్.
4. చాలా కష్టమైన.. క్లిష్టమైన భంగిమగా సిజర్స్ ను చెప్పాలి. భాగస్వామ్యుల మద్య సెక్స్ ను ఎంజాయ్ చేయాలన్న తలంపు ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. దీన్ని ఆత్రంగా చేసే కన్నా.. ఒక పద్దతి ప్రకారం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. నెమ్మదిగా స్టార్ట్ చేసి క్రమపద్దతిలో వేగం పెంచుకుంటూ పోతే తొడ లోపలి భాగం వద్ద కొవ్వు కరిగే వీలున్న ఈ భంగిమను జాగ్రత్తగా చేయటం చాలా అవసరం.
5. ఇప్పుడు చెప్పే విధానం రోటీన్ కు కాస్త భిన్నమైనది. ఛైర్ లో పురుషుడు కూర్చుంటే.. అతడిపైన స్త్రీ కూర్చొని సెక్స్ చేసే భంగిమగా చెప్పాలి. తొడ భాగాల మీద ఒత్తిడితో ఈ విధానం ఎక్సర్ సైజ్ చేసినట్లు ఉంటుంది. సరిగ్గా చేస్తే.. ఈ యాంగిల్ లో శారీరక సంతృప్తితో పాటు, ఆనందం కూడా ఉంటుందని చెబుతున్నారు.
6. క్లిష్టమైన యాంగిల్స్ లో ఇదొకటి. పురుషులు కూర్చొంటే.. స్త్రీ అతడికి ఎదురుగా కూర్చొని.. చేసే భంగిమగా చెప్పాలి. పురుషాంగంపై స్త్రీ కూర్చొని చేసే ఈ యాంగిల్ లో బోలెడంత ఎంజాయ్ ఉంటుందట. క్రమపద్దతిలో నెమ్మదిగా మొదలు పెట్టి చేయాలే కానీ.. ఈ భంగిమలో సెక్స్ ను చాలా ఎక్కువగా ఎంజాయ్ చేసే వీలుంటుందని చెబుతున్నారు.