Begin typing your search above and press return to search.

డిసెంబర్ లోనే సెక్స్ సుఖం ఎక్కువట.. ఎందుకో తెలుసా.?

By:  Tupaki Desk   |   1 Dec 2022 12:30 AM GMT
డిసెంబర్ లోనే సెక్స్ సుఖం ఎక్కువట.. ఎందుకో తెలుసా.?
X
ఫిబ్రవరి నుంచి ఎండలు మొదలవుతాయి.. ఆగస్టు వరకు కూడా భానుడి భగభగలు ఉంటాయి. ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వానలు పడుతూనే ఉంటాయి. దీంతో ఈ రెండు కాలాలు అంతా గజిబిజీ.. కానీ డిసెంబర్ వస్తే చాలు మనలోని రోమాంటిక్ బయటకు వస్తుందని సర్వేలో తేలింది.. సంవత్సరంలో అన్ని నెలల్లో కంటే డిసెంబర్ లోనే ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటారని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంతకీ ఎందుకు డిసెంబర్ స్పెషల్.. ఆ నెలలోనే ఎందుకు సెక్స్ లో పాల్గొంటారో తెలుసుకుందాం..

సంవత్సరం మొత్తం మీద డిసెంబర్ నెలలో ఉండే వాతావరణం ఏ నెలలో లభించదు. రతిక్రీడలో పరవశించిపోయేందుకు ప్రకృతి ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏడాది మొత్తంలో బెడ్ రూమ్ లో ఫుల్ హ్యాపీగా గడపడానికి అనుమకూలమైన నెల డిసెంబర్ మాత్రమే. ఈ నెలలో ఉండే విపరీతమైన చలి వల్ల జీవిత భాగస్వామితో గట్టిగా కౌగిలించుకోవాలని పడుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత చేసే చిలిపి పనులన్నీ కూడా రోమాన్స్ ను పీక్ స్టేజికి తీసుకెళ్తాయి.

పైగా డిసెంబర్ లో కొన్ని రకాల పండుగలొస్తాయి. హాలీడేస్ వస్తాయి. జంటలకు తీరిగ్గా అందులో పాల్గొంనేందుకు వీలుంటుంది. ఇక క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకునే వాళ్లు ఆ పండుగ ఆనందంలో రాత్రి పూట భార్యతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు డిసెంబర్ 31.. న్యూ ఇయర్ వేడుకలు ఇవన్నీ కూడా మీరు సెక్స్ లో ఎక్కువగా పాల్గొనేలా చేస్తాయి.

డిసెంబర్ లో సెక్స్ లో పాల్గొనే జంటలు చాలా బాగా సంతృప్తి చెందుతారని హార్వర్డ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.. ఇందుకు చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా అందుకు వాతావరణం చలిగా ఉండడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇలాగే ఆనందపడుతారట.. సో ఈ డిసెంబర్ లో మీరూ రెచ్చిపోండి..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.