Begin typing your search above and press return to search.
రాసలీలల వీడియో పై బీజేపీ మహిళా కార్యకర్త సంచలన నిజాలు
By: Tupaki Desk | 4 Oct 2020 7:30 PM ISTఇటీవల బయటపడ్డ బీజేపీ నేత రాసలీలల వీడియోలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. తెలంగాణ బీజేపీలో ఓ నేత ఓ మహిళా కార్యకర్తతో రాసలీలలు సాగించిన ఆ వీడియో నిన్న వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే బాధిత మహిళ మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.
సదురు బీజేపీ నేతపై బాధిత మహిళ మరో వీడియో విడుదల చేశారు. ఆ నేత తనకు బొట్టు పెట్టి చిన్న భార్యగా స్వీకరించాడని.. అందుకే ఏడాది కాలంగా అతడితో సహజీవనం చేస్తున్నాని ఆ మహిళ చెప్పుకొచ్చింది. అయితే రాసలీలల వీడియో తనకు తెలియకుండా ఎవరో కావాలని బయటపెట్టారని.. ఈ విషయంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు.
సదురు నేత తన వీడియోలు ఉన్నాయని జులై 12న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధిత మహిళను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారట.. ఈ విషయాన్ని బాధిత మహిళ తెలిపింది. తాను సదురు బీజేపీ నేత సహజీవనం చేస్తున్నామని పోలీసులకు ఆమె తెలిపిందట.. ఈ క్రమంలోనే పోలీసులు నా ఫోన్ లాక్కొని ఫార్మట్ చేశారని.. అందులోని వీడియోలన్నీ డిలీట్ చేసి ఫోన్ లాక్కొన్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ మేరకు కొన్ని చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాసలీలల వీడియోను తాను బయటపెట్టలేదని.. ఎవరో కావాలనే చేశారని ఆమె ఆరోపించింది.