Begin typing your search above and press return to search.
ఆ బిజినెస్ మ్యాన్ భార్యకు 14 మందితో సీక్రెట్ ఎఫైర్.. ఏం చేశాడంటే?
By: Tupaki Desk | 30 July 2020 10:00 AM ISTఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? లాంటివి ఏ మాత్రం ఊహించలేని పరిస్థితి. బంధాలు.. అనుబంధాల విషయంలో గతానికి వర్తమానానికి ఏ మాత్రం పోలిక ఉండటం లేదు. అలా అని అందరూ కట్టుతప్పి ఉన్నారని చెప్పట్లేదు కానీ.. ఇటీవల కాలంలో సీక్రెట్ ఎఫైర్స్ అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంలో అనారోగ్యంతో మహిళలు మరణిస్తున్నారన్న వార్తలు తరచూ కనిపించేవి. అంతే కాదు.. వరకట్నం కోసం.. మరో కారణం చేత హింసకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా రిపోర్టు అయ్యేవి.
ఇప్పుడు సీన్ మారింది. ఇటీవల కాలంలో చూస్తే.. భార్యను చంపిన భర్తల వార్తలకు సమానంగా భర్తల్ని చంపుతున్న భార్యల ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. వివాహేతర సంబంధాల పుణ్యమా అని చోటు చేసుకుంటున్న ఇలాంటివి ఇప్పటివరకూ విన్నాం.ఇప్పుడు చెప్పబోయేది మీరేమాత్రం ఊహించనిది. అదేమంటే.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకో భార్య. ఆమె మీద ఎందుకో అతనికి అనుమానం కలిగింది. ఏమీ ఎరగనట్లుగా ఆమె కారు డ్రైవర్ ను తన గూఢచారిగా మార్చుకున్నాడు. ఆమె కదలికల్ని అనుక్షణం పరిశీలించాలని కోరాడు. యజమాని చెప్పినట్లే చేసిన కారు డ్రైవర్.. తన ఓనర్ వైఫ్ కి పద్నాలుగు మంది మగాళ్లతో సీక్రెట్ ఎఫైర్ నడుస్తున్నట్లు గుర్తించి.. వివరాలు అందించాడు. దీంతో .. షాక్ తిన్నాడా భర్త.
తన ముందు ఏమీ ఎరగనట్లు ఉంటూ.. పద్నాలుగు మంది మగాళ్లతో సంబంధం పెట్టుకున్న ఆమె తీరుకు తనదైన శైలిలో షాకిచ్చాడా బిజినెస్ మ్యాన్. తన భార్య సంబంధం పెట్టుకున్న పద్నాలుగు మంది వివరాల్ని సేకరించిన అతను.. వారందరికి తాజాగా నోటీసులు పంపాడు. తన భార్య పద్నాలుగు మందితో రాసలీలలు సాగిస్తున్న కారణంగా తన పరువు మంటగలిసిపోయిందని పేర్కొంటూ.. అందుకు కారణమైన ప్రతి ఒక్కరు నష్టపరిహారం చెల్లించాలంటూ ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. తన భార్యతో రిలేషన్ పెట్టుకున్న పద్నాలుగు మంది పెళ్లైన వారే కావటం మరో ట్విస్టుగా చెప్పాలి. తాను చెప్పినట్లుగా పరిహారం చెల్లించకుంటే.. తన దగ్గర ఉన్న ఆధారాల్ని బయటపెడతానని హెచ్చిరిస్తున్నాడు. దీంతో.. సదరు బిజినెస్ మ్యాన్ భార్యతో లింకు పెట్టుకున్న వారంతా కొత్త టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.