Begin typing your search above and press return to search.
11 ఏళ్ల రష్యా బాలుడు అంత పని చేసి ఉంటాడా?
By: Tupaki Desk | 29 Jan 2020 12:46 PM ISTనిజం ఏమిటన్నది తేల్లేదు. కానీ.. రష్యా దేశంలో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఇద్దరు మైనర్ పిల్లల మధ్య జరిగిన యవ్వారం దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఒక పదమూడేళ్ల బాలికకు పదకొండేళ్ల బాలుడికి మధ్య ఏర్పడిన సంబంధం ఎక్కడి వరకూ వెళ్లిందన్న విషయం వింటేనే ఒళ్లు జలదరించక మానదు.
పదమూడేళ్ల బాలిక కు ఈ మధ్యన కడుపు నొప్పితో పాటు శారీరకంగా మార్పులు కనిపించటంతో ఆమె తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. పరీక్షలు జరిపిన వైద్యుడు.. సదరు మైనర్ బాలిక గర్భవతి గా తేల్చారు. దీంతో.. షాక్ తిన్నారు బాలిక పేరెంట్స్. ఎలా జరిగింది? దీనికి కారణం ఎవరు? అని నిలదీయటంతో తనకంటే రెండేళ్లు చిన్నవాడైన పదకొండేళ్ల బాయ్ ఫ్రెండ్ చేసిన నిర్వాకం తో తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని వెల్లడించిందట.
దీంతో వైద్యులతో పాటు.. బాలిక తల్లిదండ్రులు షాక్ తింటున్నారు. ఈ ఉదంతం బయటకు పొక్కటంతో ఇప్పుడీ విషయం పెద్ద రచ్చగా మారింది. పదకొండేళ్ల బాలుడితో గర్భం వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతుంటే.. బాలుడి వర్గీయులు సైతం ఇదే వాదనను వినిపిస్తూ తమకు.. ఆ అమ్మాయికి సంబంధం లేదని చెబుతున్నారు. కావాలంటే.. మా వాడికి వైద్య పరీక్షలు జరపండి.. అసలు విషయం తేలిపోతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. పదకొండేళ్ల బాలుడు ఒక అమ్మాయిని గర్భవతిని చేయగలడా? అన్నది ఇప్పుడా దేశంలో పెద్ద చర్చగా మారిందట. ఈ విషయం మీద స్పష్టత రావాలంటే.. సదరు కుర్రాడికి వైద్యులు వైద్య పరీక్షలు జరిపితే కానీ లెక్కలు తేలవని చెబుతున్నారు. ఏమైనా.. ఈ వ్యవహారంలో తర్వాతి పరిణామం ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారిందట.