Begin typing your search above and press return to search.
కుక్కకు రూ.36 కోట్లు?
By: Tupaki Desk | 14 Feb 2021 7:00 AM ISTఒక పెంపుడు కుక్కకు రూ. 36 కోట్లు దక్కాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని కోట్లు కుక్కకు దక్కడం ఏంటనేది ఆశ్చర్యపోతున్నారా? కానీ నిజంగానే వచ్చాయి.
ఒక పెంపుడు కుక్కకు 5 మిలియన్ డాలర్లు దక్కాయి. మన దేశీయ కరెన్సీలో రూ.36.29 కోట్లు లభించాయి. చనిపోయిన యజమాని నుంచి వారసత్వంగా దక్కాయి. తమ మరణానంతరం కుక్క బాగోగుల గురించి దాని యజమాని ఒక నిధిని ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైంది.
అమెరికాలోని నాష్ విల్లీకి చెందిన హుమన్ -డోరిస్ దంపతులకు లులు అనే 8 ఏళ్ల పెంపుడు కుక్క ఉంది. గత ఏడాది వారిద్దరూ మరణించగా.. విల్లు ద్వారా లులుకు డబ్బు దక్కింది.
ఈ నిధిని ఒక ట్రస్ట్ కు కేటాయించారు. వారు కుక్క బాగోగులు చూసుకోనున్నారు. ఇంత భారీ మొత్తం ఒక కుక్క కోసం ఆలోచించారంటే వారి మంచి మనసు ఏంటో అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.