Begin typing your search above and press return to search.
20 మంది గర్ల్ ఫ్రెండ్స్ కోసం రూ.10 లక్షల ఖర్చు
By: Tupaki Desk | 26 March 2021 9:00 AM ISTప్రేమకు ఇప్పుడు అర్థం మారిపోయింది. అది డేటింగ్ అంటూ కొత్త మార్గానికి దారితీసింది. డేటింగ్ తో కలిసి ఉండడం ఆ బంధం కొనసాగితే ముందుకు లేదంటే వాడేసుకొని ఎవరి దారి వారు విడిపోవడం జరుగుతుంటుంది. డబ్బున్న వారంతా ఇలానే ఎంజాయ్ చేసి తమ కోరికలు తీర్చేసుకుంటారనే అప్రతిష్ట సమాజంలో వచ్చింది..
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఈ డేటింగ్ కాన్సెప్ట్ ద్వారా ఏకంగా 20 మందితో ప్రేమాయణం సాగించాడు. సుమారు ఆరేళ్లలో రూ.10లక్షలు ఖర్చు చేశాడు. ‘షుగర్ డాడీ’ గా పాపులర్ అయ్యాడు.
ఆర్థిక అవసరాల కోసం ఒక నవ యువకుడు ధనిక కుటుంబాల యువతులతో డేటింగ్ చేయడాన్ని ‘షుగర్ డేటింగ్’ అంటారు. వారిని షుగర్ డాడీలనీ, లేడీస్ ను షుగర్ మామీ అని పిలుస్తారు.
చదువుకుంటున్న రోజుల్లో పూర్తిగా విద్యపైనే దృష్టి పెట్టిన సేత్ అనే వ్యక్తి ఉద్యోగం పొందిన తర్వాత షుగర్ డేటింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇతగాడు ఆరేళ్లలో 10వేల పౌండ్లు (రూ.10 లక్షలు) ఖర్చు పెట్టడంతో 20 మంది గర్ల్ ఫ్రెండ్స్ ను పొందాడు. అతడు అత్యధికంగా ఒక యువతితో 6 నెలలు డేటింగ్ చేశాడు.
ఒత్తిడితో ఉన్న ఆ ప్రొఫెషనల్స్ తో డేటింగ్ చేయడానికి ఇదే సరైన మార్గం అని సేథ్ తెలిపాడు. ఇలాంటి కొత్త రకం రోమాన్స్ ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో వేళ్లూనుకుంటోంది.