Begin typing your search above and press return to search.
డొనాల్డ్ ట్రంప్ తో రోమాన్స్.. ఆ 90 సెకన్లు నా జీవితంలో చెత్తన్న పోర్న్ స్టార్
By: Tupaki Desk | 10 Feb 2021 5:00 AM ISTఅమెరికా మాజీ అధ్యక్షుడు బయటే కాదు.. లోపల కూడా దురుసుగానే ఉండేవాడని తేలింది. ఆయన అధ్యక్షుడు కాకముందే చాలా మంది అమ్మాయిలను అనుభవించాడని.. చాలా మందితో డేట్స్ చేసి శృంగారం చేశాడని తేలింది. భార్య మెలానియా బిడ్డకు జన్మనిచ్చిన గ్యాప్ లో ఆయన ప్రముఖ పోర్న్ స్టార్ డేనియల్స్ తో రాసలీలలు సాగించాడని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.
అయితే అధ్యక్షుడయ్యాక డేనియల్స్ నోరు విప్పకుండా ట్రంప్ లాయర్ మైకెల్ కోహెన్ ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టచెప్పి నోరు మూయించాడని తేలింది. తాజాగా ట్రంప్ లాయర్ ఈ విషయం బయటపెట్టి స్టోమీ డేనియల్స్ కు క్షమాపణలు చెప్పడం గమనార్హం.
2006లో డేనియల్స్‌తో ట్రంప్ సంబంధం పెట్టుకున్నాడని తేలింది. ట్రంప్ భార్య మెలానియా బారోన్‌కు జన్మనిచ్చిన తర్వాత.. ఆయన డేనియల్స్‌తో కొద్ది నెలలు రాసలీలలు నెరిపారని గతంలో అమెరికా మీడియాలోనే చాలా కథనాలు వచ్చాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని చేపట్టే సమయంలో డేనియల్స్ ఈ వ్యవహారాన్ని తెర పైకి తీసుకురాకుండా కోహెన్ ఆమెకు 130,000 అమెరికన్ డాలర్లను చెల్లించారన్న ఆరోపణలున్నాయి.
ఈ ఆరోపణలు నిజమని తేలడంతో కోహెన్ జైలు శిక్ష కూడా అనుభవించారు. డేనియల్స్‌ను మాత్రమే కాదు,మరో ప్లే బాయ్ మోడల్ కరెన్ మెక్‌దౌగల్‌ను కూడా కోహెల్ ఇలాగే డబ్బులతో మేనేజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇద్దరి విషయంలో తాను చాలా పశ్చాత్తపడుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో కోహెన్ పేర్కొన్నాడు.
ఇక ట్రంప్ తో శృంగారంపై పోర్న్ స్టార్ డేనియల్స్ హాట్ కామెంట్స్ చేసింది. . 2006లో ట్రంప్‌తో పడక గదిలో గడిపిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ... తన జీవితంలోనే ఆ 90 సెకన్ల కాలం అత్యంత చెత్త అని అభిప్రాయపడ్డారు. ఆ ఘటనతో తనపై తనకే విరక్తి,ద్వేషం పుట్టిందన్నారు'. తనకు అదో చేదు అనుభవం అని పంచుకుంది. ట్రంప్ నుంచి తాను భౌతిక హాని ఎదుర్కోలేదని... అయితే ఆయన తనను చాలా అసౌకర్యానికి గురిచేశారని చెప్పారు. అందువల్లే ఆయనతో పడకను పంచుకునేందుకు ఇష్టపడలేదన్నారు.