Begin typing your search above and press return to search.
ఎన్నికల వేళ లాలూకు పెద్ద ఎదురుదెబ్బ
By: Tupaki Desk | 22 Aug 2020 6:20 PM ISTగత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు సాధించింది ఆర్జేడీ పార్టీ. ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు జేడీయూతో పొత్తు పెట్టుకొని బీహార్ లో అధికారం చేపట్టారు. అయితే జేడీయూని ఇరుకునపెట్టడంతో జేడీయూ అధినేత నేత , సీఎం నితీష్ కుమార్ విసిగి వేసారి లాలూకు గుడ్ బై చెప్పి ప్రత్యర్థులైనా సరే బీజేపీతో జట్టుకట్టి బీహార్ ను పాలిస్తున్నాడు.
అప్పుడే లాలూ పద్ధతిగా ఉంటే అయిపోయేది. నితీష్ ఫ్లేట్ ఫిరాయించాక లాలూ బతుకు దిగజారింది. పాత కేసుల్లో జైలు పాలయ్యారు. కొడుకు సంసారం చెడింది. మరో కొడుకు డిప్యూటీ సీఎం పోస్టు ఊడిపోయింది. ఇలా లాలూ చేసిన అసమ్మతి పనులతో బీహార్ లో కష్టాల పాలయ్యారు.
అయితే తాజాగా మూడు నెలల్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లాలూకు పెద్ద షాక్ తగిలింది. ముగ్గురు ముఖ్య నేతలు అధికార జేడీయూలో చేరడం షాకింగ్ గా మారింది. ఇందులో ఒకరు లాలూకు వియ్యంకుడైన చంద్రికా రాయ్ ఉండడం గమనార్హం. ఇక మరో ఇద్దరు ఫరాజ్ పాత్మీ, జైవర్థన్ యాదవ్ ఇద్దరూ జేడీయూలోకి పోవడం ఆర్జేడీని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక కీలక నేతలు వైదొలగడం లాలూ పార్టీని దెబ్బతీస్తోంది.