Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డి సోదరుడి కన్నుమూత
By: Tupaki Desk | 21 Sept 2015 12:26 PM ISTతెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కల్వకుర్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందతూ ఆయన ఈ రోజు ఉదయం మరణించారు. కొండారెడ్డి పల్లిలో నివసించే కృష్ణారెడ్డి గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. కృష్ణారెడ్డి మృతితో రేవంత్ కుటుంబంలో విషాద చాయలు కమ్ముకున్నాయి.
కృష్ణారెడ్డి మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ముఖ్యనేతలు సంతాపం తెలిపారు. రేవంత్ ను పరామర్శించేందుకు తెలంగాణ టీడీపీలు జిల్లాకు వెళ్లనున్నట్లు సమాచారం.
కృష్ణారెడ్డి మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ముఖ్యనేతలు సంతాపం తెలిపారు. రేవంత్ ను పరామర్శించేందుకు తెలంగాణ టీడీపీలు జిల్లాకు వెళ్లనున్నట్లు సమాచారం.