Begin typing your search above and press return to search.
కరోనా ఫ్రీ దేశాలుగా రష్యా - ఉత్తర కొరియా..ఎందుకంటే!
By: Tupaki Desk | 24 March 2020 11:34 AM ISTకరోనా వైరస్ ...ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తో 16,500 మంది ప్రాణాలు కోల్పోగా - బాధితుల సంఖ్య 3.76 లక్షలకు చేరింది. ఈ కరోనా వైరస్ భారిన పడి భాదపడని దేశం అంటూ ఏది లేదు. చైనాలోని వుహాన్ సిటీలో మొదలైన ఈ కరోనా వైరస్.. ఆ తరువాత ఒక్కో దేశం విస్తరిస్తూ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఈ కరోనా అగ్రరాజ్యాన్ని కూడా వణికిస్తుంది. ఇటలీ లో అయితే , కరోనా మరణమృదంగం మోగిస్తుంది.
అయితే , ప్రపంచం మొత్తాన్ని ఈ కరోనా గజగజ వణికిస్తున్న రష్యా - ఉత్తర కొరియాల్లో మాత్రం ఈ కరోనా రూపురేఖలే లేవు? అలాగే కరోనా వెలుగులోకి వచ్చిన చైనా లో కూడా వుహాన్ సిటీలో తప్ప ..ఆ వైరస్ వ్యాప్తి చెందలేదు ? ఇప్పుడు ఇదే అంశం అందరికి అనుమానం వచ్చేలా చేస్తుంది. ప్రపంచ దేశాలలో తన ప్రతాపాన్ని చూపుతూ .స్టాక్ మర్కెట్స్ - ఆర్థిక వ్యవస్థ పై అంతగా ప్రభావం చూపుతుంటే ..ఒక్క వుహాన్ సిటీలో అంతగా రికవరీలు ఎలా సాధ్యమైయ్యాయి. దీనికి నిపుణులు చెప్పే ఒకే ఒక మాట ...చైనా కరోనా కి ముందే విరుగుడు కనుగొన్నది. అలాగే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందే ముందే తన మిత్ర దేశాలైన రష్యా - ఉత్తర కొరియాకి యాంటీ డోస్ అందించింది.
అందుకే ఆ రెండు దేశాలలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆర్థికంగా బలమైన దేశంగా ఎదగాలి అని చూస్తున్న చైనా కి ముందున్న పెద్ద ప్రత్యర్థి అమెరికా. అందుకే అమెరికా ని డైరెక్ట్ గా ఎదురుకునే దమ్ములేక ..ఇలా వైరస్ తో దాడి చేసి , అమెరికా ఆర్థిక వ్యవస్థ పై దెబ్బ కొడుతోంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఈ కరోనా వైరస్ చైనా సృష్టే అయితే ..మరో నెల రోజుల తరువాత - ఇంకా కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన తరువాత ..కరోనా కి విరుగుడు మందు కనిపెట్టామని చైనా ప్రకటిస్తుంది అని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల స్టాక్ మర్కెట్స్ నష్టాల్లో కూరుకుపోయాయి. అయితే , చైనా స్టాక్ మార్కెట్లు మాత్రమే లాభాలని నమోదు చేస్తున్నాయి.