Begin typing your search above and press return to search.

టీమిండియా టీ20లో యువరాజు రీఎంట్రీ

By:  Tupaki Desk   |   20 Dec 2015 4:06 AM GMT
టీమిండియా టీ20లో యువరాజు రీఎంట్రీ
X
డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ కు మరో అవకాశం లభించింది. టీమిండియాలో సీనియర్ సభ్యుడైన ఆయన్ను తరచూ జట్టులోని నుంచి తీసేయటం..మళ్లీ జట్టులోకి తీసుకోవటం మామూలే. గత కొద్దికాలంగా టీమిండియా జట్టుకు దూరమై.. తాను త్వరలో మళ్లీ వస్తానని ధీమాగా చెప్పే యువరాజు మాట నిజమైంది. తాజాగా ప్రకటించిన టీ20 జట్టులో ఆయన పేరును ఖరారు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టుతో పాటు టీ20 జట్టును ప్రకటించారు. యువరాజుకు టీ20 జట్టులో స్థానం లభించింది.

టీమిండియా వన్డే.. టీ 20 జట్టును చూస్తే..

టీమిండియా టీ20 జట్టు ఇదే..

= ధోని (కెప్టెన్)

= విరాట్ కోహ్లీ

= రోహిత్ శర్మ

= శిఖర్ ధావన్

= యువరాజ్ సింగ్

= రహానె

= సురేశ్ రైనా

= అశ్విన్

= రవీంద్ర జడేజా

= మహ్మద్ షమీ

= హర్భజన్ సింగ్

= ఉమేశ్ యాదవ్

= హర్ధిక్ పాండ్య

= భువనేశ్వర్ కుమార్

= అశిశ్ నెహ్రా

టీమిండియా వన్డే టీమ్..

= థోని (కెప్టెన్)

= కోహ్లీ

= శిఖర్ ధావన్

= రోహిత్ శర్మ

= రహానె

= మనీశ్ పాండే

= అశ్విన్

= రవీంద్ర జడేజా

= మహ్మద్ షమీ

= అక్షర్ పటేల్

= ఇషాంత్ శర్మ

= ఉమేష్ యాదవ్

= గుర్ కీరత్ సింగ్

= రిషి ధావన్

= బీరేందర్ సింగ్ శరన్