Begin typing your search above and press return to search.
చిత్తూరు రెడ్డి ఎమ్మెల్యేల పబ్లిసిటీ పీక్స్?
By: Tupaki Desk | 1 Sept 2020 1:40 PM ISTచంద్రబాబు పెట్టని కోటకు బీటలు వారాయి.. సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ అధినేత ఎప్పుడూ వెనకబడుతూనే ఉంటారు. సొంత జిల్లాకు ఆయన ఏం చేయలేదో ఏమో కానీ అక్కడి ప్రజలు పూర్తిగా క్లీన్ స్వీప్ ఎప్పుడూ ఇవ్వలేదు. చిత్తూరు అంటే చంద్రబాబు జిల్లా అయినా.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లా పడింది. ఆ జిల్లా నుంచి కేవలం చంద్రబాబు ఒక్కడే గెలిచాడు. మొత్తం వైసీపీ గెలిచింది. ఆ జిల్లాలో ఇప్పుడు ఆధిపత్యం అంతా రెడ్డి ఎమ్మెల్యేలదే ఉంది.
కానీ లాస్ట్ లో సీనియర్ ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. మంచి శాఖ కూడా కట్టబెట్టారు. అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత జగన్ 90శాతం మంత్రులను మారుస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసింది. అయితే చిత్తూరులో రెడ్డి ఎమ్మెల్యేల సంఖ్యే ఎక్కువ. దీంతో వారంతా ఇప్పుడు రెడ్డి ఎమ్మెల్యేల్లో ఒకరికి వచ్చే చాన్స్ ఉందని.. పబ్లిసిటీ కోసం విపరీతంగా కరోనా టైంలో మీడియాలో హైప్ కోసం ఖర్చు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే కష్టపడ్డారు కానీ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఈ ఎమ్మెల్యేలకు మీడియా పబ్లిసిటీపై ఇప్పుడు పిచ్చి ప్రేమ మొదలైంది.పబ్లిసిటీ చేస్తే జగన్ మంత్రిపదవులు ఇస్తాడని ఆశపడుతున్నారు.
జగన్ ఇవ్వలేదనుకుంటే మంత్రి పదవులు ఇస్తాడు కానీ.. ఇలా మీడియాలో ప్రచారం కోసం వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అని సానుభూతి చూపిస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా కరోనా టైంలో ఉండండని.. వాళ్ల నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నారు.
ఇలా ఇప్పుడు మంత్రి పదవుల కోసం చిత్తూరు రెడ్డి ఎమ్మెల్యేల పిచ్చి పీక్స్ లో ఉందని.. తమను తాము హైలెట్ చేసుకునేందుకు నానా కష్టపడుతున్నారని ఆ జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.