Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రులకు ఆ సర్వేలో మార్క్స్ పడడం లేదా?

By:  Tupaki Desk   |   26 Aug 2020 1:30 PM IST
వైసీపీ మంత్రులకు ఆ సర్వేలో మార్క్స్ పడడం లేదా?
X
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏకపక్ష విజయాన్ని సాధించాడు. దాదాపు 51శాతం ఓట్లతో 151 సీట్లు సాధించి టీడీపీని మట్టి కరిపించాడు.అయితే అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయాలనే తలంపుతో మంత్రి పదవుల్లో బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేశాడు. ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్స్ ఎమ్మెల్యేలను కూడా జగన్ పక్కనపెట్టి సంచలనం సృష్టించాడు. సీనియర్లను సైతం పక్కనపెట్టి ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను తీసుకునేటప్పుడు వారు 2.5 సంవత్సరాలు మాత్రమే పదవుల్లో ఉంటారని.. ఆ తరువాత 90శాతం మందిని మార్చేసి కొత్తవారికి అవకాశం ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఒక వేళ అవినీతి చేస్తే మధ్యలోనే తీసేస్తా అని చెప్పి మంత్రి పదవులను కేటాయించారు.

సీఎం జగన్ మొండి పట్టుదల, స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో మొదటి 6 నెలలు బాగానే నడించింది. కానీ తరువాత మంత్రుల్లో చేతివాటం ఎక్కువైందనే విమర్శలు వచ్చాయట..జిల్లాల్లో అన్ని ఆఫీసుల్లో పెత్తనం ఎక్కువ అయ్యిందని.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు పడడం లేదు అని.. వారి మధ్య పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిందని అధిష్టానం సర్వేలో తెలిసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంత్రులు చాలా మందికి కనీస విషయ పరిజ్ఞానం కూడా లేదు అని.. వాళ్లకు ఆ శాఖ మీద కనీసం పట్టు కూడా లేదు అని ‘ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏకపక్ష విజయాన్ని సాధించాడు. దాదాపు 51శాతం ఓట్లతో 151 సీట్లు సాధించి టీడీపీని మట్టి కరిపించాడు.అయితే అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయాలనే తలంపుతో మంత్రి పదవుల్లో బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేశాడు. ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్స్ ఎమ్మెల్యేలను కూడా జగన్ పక్కనపెట్టి సంచలనం సృష్టించాడు. సీనియర్లను సైతం పక్కనపెట్టి ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను తీసుకునేటప్పుడు వారు 2.5 సంవత్సరాలు మాత్రమే పదవుల్లో ఉంటారని.. ఆ తరువాత 90శాతం మందిని మార్చేసి కొత్తవారికి అవకాశం ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఒక వేళ అవినీతి చేస్తే మధ్యలోనే తీసేస్తా అని చెప్పి మంత్రి పదవులను కేటాయించారు.

సీఎం జగన్ మొండి పట్టుదల, స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో మొదటి 6 నెలలు బాగానే నడించింది. కానీ తరువాత మంత్రుల్లో చేతివాటం ఎక్కువైందనే విమర్శలు వచ్చాయట..జిల్లాల్లో అన్ని ఆఫీసుల్లో పెత్తనం ఎక్కువ అయ్యిందని.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు పడడం లేదు అని.. వారి మధ్య పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిందని అధిష్టానం సర్వేలో తెలిసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంత్రులు చాలా మందికి కనీస విషయ పరిజ్ఞానం కూడా లేదు అని.. వాళ్లకు ఆ శాఖ మీద కనీసం పట్టు కూడా లేదు అని ‘పీకే కన్సల్టెంటింగ్ వలంటీర్ సిస్టం’ సర్వేలో తెలిసిందని సమాచారం. నియోజకవర్గాల్లో మంత్రుల మీద జనాలకు మంచి అభిప్రాయం లేదు అని తేలిందట.. ప్రభుత్వం వచ్చి 15 నెలలు కాకుండానే మంత్రుల మీద ఇలాంటి అపోహలు వస్తే ఎలా అని వైసీపీ వర్గాలే వాపోతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.. ఇప్పుడీ సర్వే విషయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోందట. ఆ నోటా ఈ నోటా ఇది బయటపడింది.. ’ సర్వేలో తెలిసిందని సమాచారం. నియోజకవర్గాల్లో మంత్రుల మీద జనాలకు మంచి అభిప్రాయం లేదు అని తేలిందట.. ప్రభుత్వం వచ్చి 15 నెలలు కాకుండానే మంత్రుల మీద ఇలాంటి అపోహలు వస్తే ఎలా అని వైసీపీ వర్గాలే వాపోతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.. ఇప్పుడీ సర్వే విషయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోందట. ఆ నోటా ఈ నోటా ఇది బయటపడింది..