Begin typing your search above and press return to search.
ఈ వ్యాధులున్న వారు శృంగారంలో పాల్గొనలేరట..!
By: Tupaki Desk | 23 May 2023 8:00 AM GMTశృంగారాన్ని మీరు ఒక డ్యూటీగా భావిస్తున్నారా.. మీ భాగస్వామి ఇంట్రస్ట్ చూపినా మీరు సెక్స్ చేసేందుకు సిద్ధం కాలేకపోతున్నారా.. అయితే మీరు నమ్మినా.. నమ్మకపోయినా మీలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్టే. సెక్స్ వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయి. శరీరం ఎంతో ఉల్లాసాన్ని పొందుతుంది. అదేవిధంగా రోగాల వల్ల కూడా సెక్స్ సమస్యలు తలెత్తుతాయి. వీటి వల్ల లైంగిక ఆసక్తి తగ్గుతుంది. సెక్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉంటుంది. లేదా ఉత్సాహం ఉండదు. మరి ఇందుకు కారణమయ్యే వ్యాధులు ఏమిటో చూద్దామా..
లైంగిక ఆరోగ్యం సరిగ్గా లేకుంటే జీవితంలో సరైన సుఖాన్ని పొందలేము. వీటితో పాటు అనారోగ్యం తోడవుతుంది. అనవసరమైన ఆందోళన, నిరాశ, మద్యం అతిగా సేవించడం, ధూమపానం, మాదరద్రవ్యాలు మహిళల్లో, పురుషుల్లో లైంగిక పనితీరును తగ్గిస్తాయన్నక& విషయం తెలిసిందే. అదేవిధంగా మానసిక వ్యాధులు, హైబిపి కోసం తీసుకునే మందుల ప్రభావం కూడా సెక్స్‌పై ఉంటుంది. బరువు ఎక్కువగా ఉండడం, షుగర్, గుండెజబ్బులు, అధిక రక్తపోటు, హార్మొన్ల అసమతుల్యత, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు కూడా సెక్స్‌లో ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణాలే అంటున్నారు నిపుణులు.
ఈ వ్యాధుల కారణంగా పురుషుల్లో అంగస్తంభన ఉండదు. స్ఖలించడంలో ఆలస్యమవుతుంది. మహిళల్లో భావప్రాప్తి కలగదు. సంభోగం సమయంలో యోని పొడిబారుతుంది. కండరాలు బిగుతుగా మారడం, తద్వారా సంభోగం చేయలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ఇద్దరికీ సెక్స్ కోరిక ఉండదు. ఒకవేళ సెక్స్‌లో పాల్గొన్న నొప్పి కలుగుతుంది.
సెక్సులో స్త్రీపురుషులిద్దరూ సరైన తృప్తి పొందకపోవడానికి ముఖ్య కారణం ఊబకాయం. అధిక బరువు కారణంగా శరీరకంలో కొవ్వు పేరుకుపోతుంది. స్థూలకాయ సమస్యతో పురుషుల్లో అంగస్థంభన లోపం, కోరికలు తగ్గడం, స్వల్ప భావప్రాప్తి ఉంటాయి. మహిళల్లో హార్మొన్ల అసమతుల్యత, సంభోగం సమయంలో అసౌకర్యం వంటి సమస్యలుంటాయి. అయితే 40 సంవత్సరాలు దాటిన స్త్రీపురుషులకు సెక్స్‌లో ఉత్సాహం లేకపోవడం వంటివి సాధారణమేనంటున్నారు సెక్స్ నిపుణులు. సెక్స్ సమస్యలున్నవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యాధులకు తగిన చికిత్స పొందడం ద్వారా లైంగిక పనితీరుని మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు.