Begin typing your search above and press return to search.
తుని ఘటన...పవన్ షూటింగ్ క్యాన్సిల్
By: Tupaki Desk | 31 Jan 2016 7:16 PM GMTతూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన బాధాకరమన్నారు. కేరళలో సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు తఆయన పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చాయి.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేస్తారు, అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇంకా క్లారిటీ రాలేదని జనసేన వర్గాలు వివరించాయి. సోమవారం ఉదయం ఈ అంశంపై క్లారిటీ రానుంది.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేస్తారు, అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇంకా క్లారిటీ రాలేదని జనసేన వర్గాలు వివరించాయి. సోమవారం ఉదయం ఈ అంశంపై క్లారిటీ రానుంది.