Begin typing your search above and press return to search.
భారత్ పైకి పాకిస్తాన్ కొత్త రకం బాంబులు.. సరిహద్దుల్లో కలకలం
By: Tupaki Desk | 31 May 2022 2:30 AM GMTభారత్ తో నేరుగా తలపడలేని పాకిస్తాన్ సరిహద్దుల్లో కొత్త కుట్రలు చేస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి రక్తపాతాన్ని సృష్టించిన పాకిస్తాన్.. బీజేపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఊపిరిసలపని పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లోనే ఉగ్రవాదులను ఏరివేస్తూ భారత సైన్యం పకడ్బందీగా కాపు కాస్తోంది.దీంతో పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది.
టన్నెల్స్ తవ్వుకొని వాటి ద్వారా ఉగ్రవాదులను భారత్ పైకి పంపుతోంది. దేశంలో కల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇలా చేరవేస్తోంది. ఉగ్రవాదులను చేరవేసేందుకు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద భూ సొరంగాలను నిర్మిస్తోందని ఇప్పటికే సైన్యం పలు వాటిని గుర్తించి నాశనం చేసింది.
ఉగ్రవాదులను టన్నెల్స్ ద్వారా భారత్ లోకి పంపిస్తూ వారికి ఆయుధాలను డ్రోన్ల ద్వారా అందిస్తోందని భారత సైన్యం భావిస్తోంది. తాజాగా పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చిన ఒక క్వాడ్ కాపర్ (డ్రోన్ లాంటి) ఎగిరే మిషన్ ను భారత భద్రతా దళాలు గుర్తించాయి.వెంటనే దాన్ని కూల్చి కాలేశారు.
కథువా జిల్లాలోని తాల్లీ హరియా చాక్ గ్రామంలో భద్రతా దళం క్వాడ్ కాపర్ ను కూల్చేశారు. దాన్ని స్వాధీనం చేసుకొని పరిశీలించారు. ఇందులో ఏడు మాగ్నటిక్ బాంబులు, గ్రైనేడ్లు కనిపించాయి. ఇలాంటి మాగ్నటిక్ బాంబును 2012లోనే ఇరాన్ ఉపయోగించింది. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిలో ఒకరి భార్యను చంపడమే టార్గెట్ గా ఈ బాంబును పేల్చింది. ఇప్పుడు ఇండియన్లను చంపడానికి పాకిస్తాన్ ఇలాంటి భారీ క్వాడ్ కాపర్ ను ప్రయోగించినట్టు తెలుస్తోంది.
అమర్ నాథ్ యాత్రలోని భక్తులను చంపడమే ధ్యేయంగా పాకిస్తాన్ ఈ బాంబులను మన భూభాగంలోకి పంపినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. అమర్ నాథ్ బస్సులకు అమర్చి పేల్చి చంపేందుకు పాకిస్తాన్ వీటిని భారత భూభాగంలోకి పంపినట్టుగా అనుమానిస్తున్నారు.
భద్రతా దళాలు వీటిని గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు వీటిని మొదటిసారిగా అప్ఘానిస్తాన్ లో తాలిబన్లు ఉపయోగించారు. అప్ఘన్ లోని అమెరికా సైన్యాలను చంపేందుకు తాలిబన్లు ఈ డ్రోన్లను ఉపయోగించేవారు. మాగ్నెటిక్ బాంబులను అమెరికన్లు ప్రయాణించే కార్లకు అంటించేసి తాలిబన్లు పేల్చేసేవారు. 25 డాలర్ల ఖర్చుతో తయారయ్యే ఈ మాగ్నటిక్ బాంబులను మెకానిక్ షెడ్లలోనూ తయారు చేయవచ్చు.
చిన్నా డబ్బాలో పేలుడు పదార్థాలను నింపి దానికి ఒక సెల్ ఫోన్ అనుసంధానిస్తాను. ఒక అయాస్కాంతాన్ని అమర్చి తాము పేల్చాలని అనుకున్న వాహనం పెట్రోల్ ట్యాంక్ దగ్గర అతికిస్తాను. అనంతరం సెల్ ఫోన్ నంబర్ కు డయల్ చేయగానే మాగ్నటిక్ బాంబు పేలి వాహనం పేలిపోతుంది. ఇలానే ఇండియాలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇలా కొత్త దారులు వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది.