Begin typing your search above and press return to search.
ఆరుగురిని గర్భవతులని చేసిన ఘనుడు
By: Tupaki Desk | 2 Dec 2020 9:31 AM ISTఒక్క పెళ్లాంతోనే వేగడం కష్టమవుతోందిరా బాబూ అంటే ఈడు ఎవడ్రా బాబూ.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురిని కట్టుకున్నాడు. వారందరినీ లొల్లి కాకుండా బాగానే మెయింటేన్ చేశాడు. అంతేకాదు.. సంసార సుఖాన్ని అనుభవించి.. ఎట్ ఏ టైంలో ఆరుగురిని తల్లులను చేశాడు. ఇతగాడి పటుత్వం చూశాక ఇప్పుడు మంగ పుంగవులు కుల్లుకొని చస్తున్నారనుకోండి.. నిజంగానే ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అని సాటి మగవాడిని పొగిడేస్తున్నారు. ఈ ఉదంతం నైజీరియాలో చోటుచేసుకుంది.
నైజీరియాలో ఓ వ్యక్తి ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఇదే సంచలనమైతే వారందరినీ ఒకేసారి గర్భవతులను చేసి రికార్డ్ సృష్టించాడు. అతడే సోషల్ మీడియా స్టార్ ‘ప్రెట్టి మైక్’.
తాజాగా గర్భవతులు అయిన ఆరుగురు భార్యలతో మైక్ ఓ పెళ్లికి హాజరైన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన మైక్ ‘నేను కావాలని చేసింది కాదు.. అలా జరిగిపోయిందని’ అతడు ఇంత పెద్ద విషయాన్ని సాధారణ ప్రక్రియగా చెప్పుకొచ్చాడు. ఇంత మందిని చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. అందరూ సామరస్యంగా కాపురం చేయడం విశేషం. ఇద్దరు పెళ్లాలుంటేనే రణరంగం అయ్యే ఆ ఇంట ఇంత అన్యోన్యత చూసి మగాళ్ల కడుపులు చల్లబడుతున్నాయి.
ఈ విషయం తెలిసిన మగ పుంగవులు అంతా ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ తమ తోటి వాడిని సోషల్ మీడియాలో అభినందిస్తూ హల్ చల్ చేస్తున్నారు.