Begin typing your search above and press return to search.

“అమెరికా లోని బిరియాని ప్రియులకు మరియు తెలుగు రుచుల అభిమానులకు శుభవార్త”

By:  Tupaki Desk   |   3 Nov 2017 3:00 PM GMT
“అమెరికా లోని బిరియాని ప్రియులకు మరియు తెలుగు రుచుల అభిమానులకు శుభవార్త”
X
బిరియాని ప్రియులకు మరియు తెలుగు రుచుల అభిమానులకు శుభవార్త. అమెరికా లో తెలుగు రుచులకి పెట్టింది పేరైన హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ సీఆటిల్ లో (Seattle - WA) తమ రెండవ బ్రాంచ్ ప్రారంభిస్తున్నారు.

ఎన్నో నోరూరించే వంటకాలతో సీఆటిల్ లోని బోధ్హెల్ ప్రాంతం లో తమ నూతన బ్రాంచ్ ని ప్రారంభిస్తున్నారు. తమ సిగ్నేచర్ వంటకాలతో సీటెల్ లోని తెలుగు వారి అభిమానాన్ని ఇప్పటికే చూరగొన్నామని ఫ్రాంచైజ్ యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా హైదేరాబద్ హౌస్ బిర్యానీ ప్లేస్ వారు తమ అభిమాన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతుంది. కస్టమర్లు చూపించిన అభిమానం వల్లనే తాము రెండవ బ్రాంచి స్థాపించటం సాధ్యమయ్యింది అని తెలిపారు.

తమ ఫ్రాంచైజ్ నాణ్యతా ప్రమాణాలతో తమ రెండవ బ్రాంచి లోని కిచెన్ ని నెలకొల్పామని ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్ సీఆటిల్ యాజమాన్యం తెలిపింది. తమ బోధ్హెల్ బ్రాంచి లో పద్దెనిమిది రకాల బిర్యానీలూ (Hyderabadi Style Biryanis), నోరూరించే కర్రీ లు - అప్పెట్టేజర్ లతో పాటు వెజ్ పఫ్స్ - ఎగ్ పఫ్స్ - చికెన్ పఫ్స్ - పేస్ట్రీస్ తో పాటు వివిధ రకాల కేకులు లభ్యమవుతాయని తెలిపారు.

ప్రతి వారాంతం శనివారం మరియు ఆదివారం మధ్యాన్నం తమ ప్రత్యేకత అయిన రాజుగారి భోజనం లభిస్తుందని తెలియచేసారు. రాజుగారి భోజనం లో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో అరటి ఆకులో చక్కని తెలుగు భోజనం వడ్డిస్తారని తెలిపారు. రాజుగారి భోజనం లో చికెన్ కర్రీ - మటన్ కర్రీ - చేపలు పులుసు - కోడి రోస్ట్ - వెజ్ కుర్మా - పప్పు - పకోడీ ఫ్రై - సాంబార్ - రసం - మజ్జిగ మిరపకాయలు - వడియాలు - అరటిపండు మరియు వివిధ రకాల నోరూరించే ఐటమ్స్ ఉంటాయని హైదేరాబద్ హౌస్ యాజమాన్యం తెలిపింది.

తమ నూతన బ్రాంచి లో రాజుగారి భోజనం తో పాటు సీఆటిల్ ఫుడ్డిస్ యొక్క అభిమాన వంటకాలైన మొనగాడు కోడి వేపుడు - కర్రీ లీఫ్ చికెన్ - మటన్ సుక్ఖా - మసాలా ఫిష్ ఫ్రై - కార్న్ వేపుడు - నాటు కోసి కూర - గోదావరి రొయ్యల వేపుడు మరెన్నో నోరూరించే వంటకాలు లభ్యమవుతాయని తెలిపారు.

రానున్న నెలలలో బిరియాని నైట్స్ - దభా నైట్స్ - టిఫిన్ నైట్స్ తో పాటు మరెన్నో కొత్త ఆఫర్లు తమ కస్టమర్ లకి అందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సీఆటిల్ యజమానులు రిజ్వాన్ మరియు రవి మాట్లాడుతూ మొదటి నుంచి తమకి ఎంతో సహకారం అందించిన ఫ్రాంచైజ్ యజమానులు శివ మరియు వంశీ లకి కృతజ్ఞతలు తెలిపారు.

తమ రెండు బ్రాంచీలలో పరిమిత కాలం వరకు కేటరింగ్ స్పెషల్స్ నడుపుతామని అందులో భాగంగా 400 రూపాలయకి మించి కేటరింగ్ ఆర్డర్లు ఇచ్చిన కస్టమర్లకి ఉచిత పేస్ట్రీ కేక్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు.

ఈ సందర్భం గా టీం హైదరాబాద్ హౌస్ తమ విలువైన కస్టమర్లకి కృతజ్ఞతలు తెలుపుతూ తమ నూతన బ్రాంచిని ఆదరించి విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

ఇతర అమెరికా నగరాలలో ఉన్న హైదరాబాద్ హౌస్ బ్రాంచీలు తమ నూతన - ద్వితీయ మరియు త్రితీయ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నామని అందుచేత అక్కడ ఉన్న తెలుగు ప్రజలు ఆయా బ్రాంచీలలోని వార్షికోత్సవ ఆఫర్స్ ని మిస్ అవ్వద్దని తెలిపారు.

మొదటి వార్షికోత్సవం:

Denvar - CO
Morrisville (RTP) - NC
Schaumberg - IL
Irving - TX

ఫ్రాంచైజ్ వివరాలకై ఈ క్రింది నంబర్స్ కి సంప్రదించవలసిందిగా కోరారు:

జయ ప్రకాష్ రెడ్డి: 309-660 -2787
శివ యార్లగడ్డ: 201-562-5753
వంశి కాలేపల్లి: 551-208-4336

Or email: info@hyderabadhouse.net
WWW.HYDERABADHOUSE.NET


Press release by: Indian Clicks, LLC