Begin typing your search above and press return to search.
24 గంటల్లో ప్రపంచంలో పెద్దమార్పు.. అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ!
By: Tupaki Desk | 9 July 2023 10:01 AM GMTఏ రంగంలో అయినా అగ్రస్థానం అనేది పాకుడు రాళ్లపై పయనమే అని అంటుంటారు పెద్దలు! ఇక ట్రేడింగ్, మార్కెట్ పరిస్థితులు.. ఇలా ఎన్నో లెక్కలపై ఆధారపడే బిలియనీర్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ అంటే.. అక్కడికి చేరుకోవడమే కాదు.. అది కాపాడుకోవడం కూడా చిన్న విషయం కాదు. ఈ క్రమంల్లో... మొన్నటివరకూ ఆ స్థానంలో ఉన్నవారు కిందరు జారగా.. ముఖేష్ అంబానీ పైకి ఎదిగారని తెలుస్తుంది.
అవును... జూలై 7 శుక్రవారంతో బిజినెస్ వీక్ ముగింపుతో భారతదేశపు టాప్ రిచ్ లిస్ట్ కూడా కొన్ని షాకింగ్ మార్పులను చవిచూసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన గణాంకాలు కీలక విషయాలు వెళ్లడించింది. ఇందులో భాగంగా... భారతదేశంలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ... ఇప్పుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారని తెలుస్తుంది!
ప్రపంచంలోని 500 మంది బిలియనీర్లలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ముఖేష్ అంబానీ అందరు బిలియనీర్లలో కంటే అత్యధిక వృద్ధిని నమోదు చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రపంచంలోని మొదటి ముగ్గురు ధనవంతులు 13 బిలియన్ డాలర్లు కోల్పోయారని అంటున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలెన్ మస్క్ ల సంపద గణనీయంగా తగ్గిందని తెలుస్తుంది.
అవును.. తాజా లెక్కల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక వారంలో 2.62% పెరిగి రూ.67.00 వద్ద ట్రేడవుతుండగా... ఫలితంగా అంబానీ సంపద 100 కోట్ల డాలర్లు లేదా 82,61,55,00,000 రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంపద నాలుగున్నర బిలియన్ డాలర్లు తగ్గగా... బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద కూడా సుమారు 6.11 బిలియన్ డాలర్లు తగ్గిందని తెలుస్తుంది. ఇదే సమయంలో జెఫ్ బెజోస్ నికర విలువ 200 మిలియన్ డాలర్లకు పైగా పడిపోయిందని ఘణాంకాలు చెబుతున్నాయి.
ఇలా ప్రపంచంలోని టాప్ 10 కుబేరులు నష్టాలు చవిచూడగా... ఇండియన్ రిచ్చెస్ట్ వ్యక్తి ముఖేష్ అంబానీ సంపద మాత్రం అత్యధికంగా పెరిగింది. ఇందులో భాగంగా... అంబానీ సంపద 1.57 బిలియన్ డాలర్లు లేదా 13 వేల కోట్ల రూపాయలు పెరిగిందని తెలుస్తుంది. ఫలితంగా... ముఖేష్ అంబానీ నికర విలువ 90.8 బిలియన్ డాలర్లకు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.