Begin typing your search above and press return to search.
సెక్స్ ఎఫైర్స్ వల్లే భారత్ లో అత్యధిక క్రైంలు
By: Tupaki Desk | 19 April 2023 9:00 PM GMTదేశంలో జరిగే సగానికి కంటే ఎక్కువ క్రైంలకు ప్రేమ.. ఎఫైర్స్ కారణమని గణాంకాలు చెబుతున్నాయి. వివాహేతర ప్రాణాలు తీసేలా పురిగొల్పుతున్నాయని తేలింది. ప్రేమ యుద్ధంలో విచక్షణ మరిచి చంపుకుంటున్న వైనం వెలుగుచూస్తోంది. ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యధిక హత్యలు జరగడానికి కారణం ప్రేమ , లైంగిక వ్యవహారాలేనని తేల్చింది.
ఆడ, లేదా మగ ఇద్దరి ప్రేమ, ఎఫైర్స్ కారణంగానే ఈ హత్యలు జరుగుతున్నట్టు తేలింది. అంగీకరించినా.. వారు నిరాకరించినా ప్రేమ ముసుగులో హత్యలు చోటుచేసుకుంటున్నాయని తేలింది. జీవితాలను నాశనం చేస్తున్నాయని చెబుతున్నారు.
పేపర్ తిరిగేసినా.. మీడియాలో వార్తలు చూసినా.. భర్త తన సొంత భార్య , ఆమె ప్రేమికుడి చేతిలో హత్యకు గురయ్యే వార్తలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టాపిక్ నే ఇప్పుడు సినిమాలకు కథా వస్తువుగా మారుతోంది. ప్రేక్షకులను ఆకర్షిస్తున్న కథాంశం ఇదే కావడంతో దీంతో సినిమాలు తీసి హిట్ కొడుతున్నారు. జనాదరణ పొందిన చలనచిత్రాలన్నీ వీటి చుట్టే తిరుగుతున్నాయి. ఇక సీరియల్స్ లో అన్నీ కూడా ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ నే కావడం గమనార్హం.
స్ట్రీమింగ్ ఛానెల్‌లలో అయితే మొత్తం ఇదే ప్రేమ, ఎఫైర్స్ తోనే నిండిపోతోంది. ప్రేమ జంటల నేరపూరిత కథలు.. వారి చీకటి కథలతో సినిమాలు తీస్తే హాట్‌కేక్‌ల వలె అమ్ముడవుతున్నాయి. ఇదే నిజజీవితంలోనూ ప్రతిధ్వనిస్తోంది. సాధారణ వ్యక్తులు కూడా తమ ప్రేమను తెలియజేయడానికి , సినిమాల్లో పాత్రలను ఊహించుకుంటూ హింసకు పాల్పడుతున్నారు.
వ్యక్తిగత దూషణలు, ఆస్తి తగాదాల కంటే ప్రేమ వ్యవహారాల వల్లే హత్యల శాతం ఎక్కువ అనే స్థాయికి పరిస్థితి వచ్చింది. దాదాపు 67,000 వ్యక్తిగత పగ హత్యలు నమోదైతే, గత కొన్నేళ్లలో 51,554 ఆస్తి వివాదాల కేసులు నమోదయ్యాయి. ప్రేమ వ్యవహారాలపై దాదాపు 44,400 కేసులు నమోదయ్యాయి.
అయితే ఆశ్చర్యకరంగా, వ్యక్తిగత కక్షల కేసులు 4% తగ్గాయి, ఆస్తి వివాదాల కేసులు 12% తగ్గాయి. ప్రేమ వ్యవహారాల కారణంగా హత్యలు 28% పెరిగడం గమనార్హం. దీన్ని బట్టి లవ్ ఎఫైర్స్ నే హత్యలకు దారితీస్తున్నాయన్న వాస్తవం వెలుగుచూస్తోంది.