Begin typing your search above and press return to search.
అడవిలో సూటు బూటుతో నయా లుక్ లో మోడీ.. వైరల్
By: Tupaki Desk | 9 April 2023 12:53 PM GMTకర్ణాటకలో పులల కోసం ఏర్పాటు చేసిన "ప్రాజెక్ట్ టైగర్" పూర్తి అయ్యి 50 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌కు చేరుకున్నారు. మోడీ ఏకంగా ఆ అడవిలో 20-కిలోమీటర్లు ప్రత్యేకమైన దుస్తుల్లో ప్రయాణించడం విశేషం. అక్కడ పులల ఆవాసాలు, నీటి కాల్వలు, నిల్వ ప్రాంతాలు, ఏనుగు శిబిరాలను పరిశీలించారు.
మోడీ సఫారీకి వెళ్లే ముందు అదిరిపోయేలా నయా లుక్ లోకి మారారు. అచ్చం ఆర్మీ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. సూటు బూటుతో ఆర్మీ దుస్తులు , టోపీని ధరించి కనిపించారు. ఈ లుక్ మోడీ సాంప్రదాయ రాజకీయ రూపానికి పూర్తిగా భిన్నంగా అదిరిపోయేలా ఉండడం విశేషం..
ఈ అడవిలో పరిరక్షణ కార్యకలాపాలలో పాల్గొనే ఫ్రంట్‌లైన్ ఫీల్డ్ స్టాఫ్ , స్వయం సహాయక బృందాలను మోడీ కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బందిపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకడు ఏనుగుల శిబిరాన్ని సందర్శించాల్సి ఉంది. ఇక్కడ మోడీ ఆస్కార్-విజేత డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'లో కనిపించిన అనాధ ఏనుగు రఘు , రఘును పెంచిన జంట బొమ్మన్ మరియు బెల్లీని కలవాలని ప్లాన్ చేశాడు.
తర్వాత మైసూరులోని కర్నాటక స్టేట్ ఓపెన్ యూనివర్శిటీలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రధాన మంత్రి సిద్ధమయ్యారు.
మైసూరు కార్యక్రమంలో ప్రధాని మోదీ 'అమృత్ కాల్' సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విజన్ ప్లాన్‌ను విడుదల చేసి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్‌ను ప్రారంభించనున్నారు.
పీఎం మోడీ 2022 పులుల గణన సంఖ్యను విడుదల చేశాడు. 2967 చివరి పులుల జనాభా లెక్కల సంఖ్య కంటే ఆరు శాతం పెరిగింది.