Begin typing your search above and press return to search.

అధర గొట్టిన మోది...చైనాకు భారీ షాక్

By:  Tupaki Desk   |   18 Nov 2018 7:31 AM GMT
అధర గొట్టిన మోది...చైనాకు భారీ షాక్
X
చైనా తొత్తు అయిన మాల్దీవులు అధ్యక్షుడు "అబ్ధుల్లా యామీన్" చైనా కొసం, తన దేశంలొ ఏమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే ... మాల్దీవులను పూర్తిగా తన ఆధీనంలొకి తీసుకుని, అక్కడ భారీ నావెల్/ఏయిర్ బేస్ లు ఏర్పాటు చేయడం ద్వారా హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి, భారత్ ను రౌడంప్ చేయడానికి, BRO ను విస్థరించడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేసింది ... ఇందుకొసం మాల్దీవులులొని రాజకీయ నాయకులను, మీడియాను చైనా పెద్ద ఏత్తున కొనుగొలు చేసింది ... అయితే ఈ విషయం గ్రహించి భారత్ అడ్డుపడటంతొ - మాల్దీవులు అధ్యక్షుడు "అబ్ధుల్లా యామీన్", చైనా కలిసి మాల్దీవులలొ ఏమర్జెన్సీ విధించారు.

దీనితొ అప్పటి నుండి భారత్ - అమెరికా సహాయంతొ అనేక రకాలుగా ప్రయత్నించి - అంతర్జాతీయంగా ఓత్తిడి పెంచి మాల్దీవులలొ ఏమర్జెన్సి ఏత్తివేయించడమే కాకుండా కాకుండా - మాల్దీవులలొ ఏన్నికలు జరిపేలా చేయగలిగారు ... ఈ ఏన్నికలలొ చైనా తొత్తు అబ్ధుల్లా యామీన్ ను ఓడించడానికి - భారత్ పెద్ద ఏత్తున క్యాంపెయినింగ్ చేసింది. మాల్దీవులు రాజకీయ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగింది. అరెస్టయిన సుప్రీంకొర్టు జడ్జిలచేత మాల్దీవులు ప్రజలకు గట్టిగా బ్రెయిన్ వాష్ అయ్యేలా చేయగలిగింది ... దీనితొ ఏన్నికలలొ అబ్ధుల్లా యామీన్ ఓడిపొగా - మాల్దీవులు అధ్యక్షునిగా భారదేశ మద్దత్తుదారయిన "మహమ్మద్ ఇబ్రహీం సొలిహ్" ను మాల్దీవులు అధ్యక్షుని చేయడంలొ భారత్ చక్రం తిప్పింది... కాగా నిన్న జరిగిన తన ప్రమాణ స్వీకారొత్సవానికి ఇబ్రహీం సొలిహ్ - చైనా అధ్యక్షుని కాదని - మోది గారిని ఆహ్వానించారు ... అంతేకాకుండా ఇబ్రహీం సొలిహ్ - అధ్యక్షునిగా ప్రమాణం చేసిన రొజే చైనా వలన తమ దేశం అప్పుల ఊబిలొ కూరుకుపొయిందని చైనా పై విరుచుకు పడటం - అలాగే భారత్ ను తమ నిజమైన మిత్రునిగా పేర్కొనడంతొ - భారత్ డబుల్ ధమాకా కొట్టినట్లయింది ... చైనా ఇనాళ్ల శ్రమ వృధా ప్రయాసగా మిగిలిపొయింది ... పనిలొ పనిగా మాల్దీవులతొ - మోది గారు బలమైన ద్వైపాక్షిక ఓప్పందాలు కుదుర్చుకుంటున్నారు