Begin typing your search above and press return to search.
బైడెన్ కు మోడీ అదిరిపోయే గిఫ్ట్!
By: Tupaki Desk | 22 Jun 2023 11:52 AM GMTప్రస్తుతం అమెరికా పర్యటన లో ఉన్న ప్రధాని మోడి అగ్రరాజ్యంలో హల్ చల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విందులూ, వినోదాలు, పరస్పర బహుమతుల సందడి నెలకొంది. మోడీ ని రిసీవ్ చేసుకున్నప్పటినుంచి బైడెన్ దంపతుల ఆహ్వానాలు మోడీని ఆకర్షించగా... తాజాగా అమెరికా అధ్యక్షుడిని మోడీ ఇచ్చిన బహుమతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఇప్పుడు అమెరికా లో ప్రస్తుతం మోడీ మేనియా కొనసాగుతోంది. ప్రధాని మోడీకి శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధమ మహిళ బిల్ బైడెన్ లు.. ప్రధానికి ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అయితే ఆ విషయం లో మోడీ సైతం ఏమాత్రం తగ్గకుండా బిల్ బైడెన్ కు డైమండ్ గిఫ్ట్ గా ఇచ్చారు. అవును... 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రీన్ డైమండ్ పర్యవరణ అనుకూలమైందిగా చెబుతున్నారు.
అయితే ఈ సారి మోడీకి ఇచ్చిన విందులో ప్రత్యేకంగా మిల్లెట్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా వైట్ హౌస్ ఇచ్చిన ఈ విందు లోని అధికారిక మెనూలో చిరుధన్యాల వంటకాల ను చేర్చారు. విందులో భాగంగా ఫస్ట్ కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలా్, అవకాడో సాస్ ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో మెయిన్ కోర్సులో స్టఫ్డ్ పోర్టబోల్లో మష్రూమ్స్, కుంకుమ పువ్వు తో కూడిన రిసోటో, లెమన్ దిల్ యోగర్ట్ సాస్, క్రిస్ప్ డ్ మిల్లెట్ కేక్స్, వేసవి పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదే సమయంలో ప్రధాని మోడీ కి సైతం బైడెన్ దంపతులు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రధాని మోడీకి 20వ శతాబ్దపు ప్రారంభపు కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలరీ ని కానుకగా ఇచ్చారు. ఇదే సమయం లో మోడీకి అమెరికన్ కెమేరాను బైడన్ పర్సనల్ బహుమతిగా అందించారు. దీంతో పాటుగా జార్ట్ ఈస్ట్ మెన్ మొదటి కొడాక్ కెమేరా పెటెంట్ ఆర్వైవల్ ఫాక్సిమైట్ ప్రింట్, అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా అందించారు.
ఇదే సమయంలో భారత్ తో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత.. యేట్స్ భారత ఉపనిషత్తుల ఇంగ్లీషు తర్జుమా కాపీ ని మోడీకి అందచేసారు. యేట్స్ 1923 లో సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు అందుకున్నారు.