Begin typing your search above and press return to search.
నెల తప్పిన మగాడు.. వైద్యశాస్త్రంలోనే ఇదో మిరాకిల్
By: Tupaki Desk | 18 Nov 2020 6:30 AM GMTఇది నిజంగా నిజమండి..! ఓ అబ్బాయి.. టీనేజర్.. నెల తప్పాడు. అతడి మగాడికి ఉండాల్సిన అన్ని అవయవాలు ఉన్నాయి. కానీ అతడి స్కానింగ్ రిపోర్టులు, ఇతరత్రా వైద్య పరీక్షల ఫలితాలు చూసి వైద్యులే షాక్ అయ్యారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన మైకీ చానెల్ (18)ది ఓ వింతగాథ. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మైకీ డాక్టర్లకు చెమటలు పట్టించాడు. మైకీది అమెరికాలోని బోస్టన్ నగరం. అతడు అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు స్కానింగ్ చేసిన వైద్యులు అమ్మాయిగా భావించారు. తీరా పుట్టాక పురుష జననాంగాలు వచ్చాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు కనిపించని పురుషాంగం.. బయటకు వచ్చాక కనిపించింది.
స్కానిగ్ చేసిన నిపుణులు, పురుడుపోసిన డాకర్టు, నర్సులతోపాటు తల్లిదండ్రులకు షాక్‌గు గురయ్యారు. తర్వాతికాలంలో మైకీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాడు. మైకీ పెద్దవుతోన్న కొద్దీ అతడిలో ఆడలక్షణాలే కనిపించేవి. ఒక్క పురుషాంగం తప్ప మిగతా శరీర భాగాలన్నీ అమ్మాయిల మాదిరిగానే పెరుగుతూ వచ్చాయి. ఆ దశలో స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడేవాడు. అతని శరీరం, ప్రవర్తనను ఎద్దేవా చేస్తూ ఏడిపించడివాళ్లంటూ లేరు. అతి కష్టం మీద కొడుకును కాపాడుకుంటూ వచ్చారు.మైకీ తల్లిదండ్రులు. 13ఏళ్ల వయసునాటికి తను ట్రాన్స్ జెండర్ అనే స్పృహ కలిగింది. ఆ తర్వాత ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం మానేశాడు.
ప్రస్తుతం మైకీ చానెల్ వయసు 18 ఏళ్లు. కొంత కాలంగా అతను మూత్రం పోసేటప్పుడు పురుషాంగంలో విపరీతమైన నొప్పి, ఇబ్బంది తలెత్తాయి. ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా షాకింగ్ విషయం బయటపడింది.
మైకీ జననాంగం లోపలి భాగంలో అండాల ఉత్పత్తి జరుగుతోందని, అతని కడుపులో గర్భాశయం, ఫెలోపియన్ ద్వారాలు కూడా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇంకొన్ని పరీక్షల తర్వాత.. అతను గర్భం దాల్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
‘నేను కూడా పిల్లల్ని కనొచ్చని డాక్టర్లు చెప్పినప్పుడు చుట్టూ పరికించి చూశాను. ఎవరైనా ప్రాంక్ వీడియో చేస్తున్నారేమో అనుకున్నా. కానీ అది సీరియస్ విషయమని అర్థమయ్యాక నిజంగా సంతోషించాను. అమ్మాయిగా ఉండాలన్నదే నా కోరిక. ఇక అమ్మతనాన్ని కూడా పొందే అదృష్టం రావడాన్ని వరంగానే ఫీలయ్యా. పలు రకాల పరీక్షల తర్వాత.. ఐసిఎస్‌ఐ సహా అనేక ఫెర్టిలిటీ విధానాల్లో ప్రయోగాలు చేశారు. దాత నుంచి స్పెర్మ్ తీసుకుని నాలోకి ప్రవేశపెట్టారు. 20 శాతమే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అదృష్టవశాత్తూ నాకు వర్కౌట్ అయింది. నా బిడ్డను బాగా పెంచుకుంటూ, ముందుగా డిగ్రీ పూర్తి చేయాలన్నది నా తాత్కాలిక లక్ష్యం' అని మైకీ చెప్పుకొచ్చింది.