Begin typing your search above and press return to search.
అక్కడ అండర్ వేర్‌లు బయట ఆరేస్తే కటకటాల్లోకే..!
By: Tupaki Desk | 15 Sept 2021 5:05 PM ISTమనం ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశపు చట్టాన్ని గౌరవించాల్సి ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. లా ఆఫ్ ది ల్యాండ్‌ను ఆ నేలపై నివసించే జనాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరు వారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతపు న్యాయవ్యవస్థ చట్టాలను గౌరవించాల్సి ఉంటుంది. వాటిని అతిక్రమించకుండా ఉండాలి. అయితే, అనేక దేశాలలో లోదుస్తులు ధరించడం గురించి చట్టాలు ఉన్నాయి. ఈ విషయం విని మీరు ఆశ్చర్యపడి ఉండొచ్చు. కానీ, అది నిజమే. ఆ చట్టాల గురించి తెలిస్తే మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు అక్కడికి వెళితే ఈ నియమాలను జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్టాలు అతిక్రమించినందుకుగాను మిమ్మల్ని జైలుకు పంపుతారు. ఇకపోతే ఈ దేశంలో అండర్ వేర్‌లు బయట ఆరేయొద్దండోయ్..అమెరికాలోని మిన్నెసోటాలో ఓ స్థలం ఉంది. ఈ ప్లేస్‌లో ఓ విచిత్ర నియమం ఉంది, ఇక్కడ మగ, ఆడ అండర్‌వేర్‌లను ఆరుబయట ఆరబెట్టడం అస్సలు కుదరదు. ఇక్కడ మేల్స్ ఫిమేల్స్ క్లోత్స్ ఉతకడం కూడా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. థాయ్‌లాండ్‌లోనూ ఒక నియమం ఉంది. ఇక్కడ ప్రతీ ఒక్కరు లోదుస్తులు తప్పనిసరిగా ధరించాలనే రూల్ ఉంది.
ఈ దేశంలో లోదుస్తులు అనగా అండర్ వేర్స్ ధరించకుండా ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లడం కుదరదు. ఒకవేళ పొరపాటును మీరు డ్రాయర్ వేసుకోవడం మరిచిపోయినా కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రాంతంలోనైనా కఠినమైన చర్యలుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పానిష్ నగరమైన సెవిల్లెలోనూ ఇలాంటి ఓ చట్టం ఉంది. ఇక్కడ వాష్ చేసిన లో దుస్తులను బయట అస్సలు ఆరబెట్టొద్దట. ఇకపోతే జపాన్‌లో కొన్ని ప్రదేశాలలో ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయట. ఎయిర్ కండిషన్డ్ భవనాలలో మహిళలు బ్రాలు ధరించడం తప్పనిసరి అనే చట్టం కూడా ఉంది. అయితే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారూ ఉన్నారు.
ఇలా పలు ప్రాంతాల్లో అవసరం లేని నియమాలు రూపొందించి మహిళల హక్కులకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని మానవహక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక ఆధునిక యువత అయితే ఇటువంటి నియమాలు వేటిని కూడా అస్సలు కేర్ చేయడం లేదనే చెప్పొచ్చు. మన దేశంలో అయితే యువతీ యువకులు నిర్భయంగా పలు విషయాల్లో దూసుకుపోతున్నారు. ఇకపోతే సంప్రదాయాల పేరిట హక్కులకు భంగం కలిగించడం అస్సలు సరికాదని వాదించేవారు చాలా మంది ఉన్నారు. అయితే, ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతానికి ఉన్న నిర్దిష్టమైన పరిస్థితుల రిత్యా కూడా కొన్ని నియమాలు వచ్చి ఉంటాయి.
సెపరేట్‌గా అలా నియమాలు రూపొందించేందుకు ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో పెద్దలకు తెలిసే ఉండొచ్చు. అయితే, నేటి ఆధునిక సమాజాంలో మాత్రం ప్రతీ ఒక్కరు అన్ని విషయాల గురించి దాదాపుగా ఓపెన్‌గానే డిస్కష్ చేసుకుంటున్నట్లు పెద్దలు చెప్తున్నారు. అండర్ వేర్ విషయమనే కాదు సెక్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇతర విషయాలను ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేసే పరిస్థితులు ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే, ఇటువంటి విషయాలపై డిస్కషన్ వరకు ఓకే కానీ అతిగా డిస్కషన్స్ కూడా ప్రమాదాలకు దారి తీయొచ్చని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.