Begin typing your search above and press return to search.
ఆ దేశ రాయబార కార్యాలయం పై రాకెట్ దాడి..!!
By: Tupaki Desk | 3 Jan 2022 8:47 AM ISTఇరాన్ రాజధాని బగ్దాద్ లో మిలిటెంట్ లు విధ్వంసం సృష్టించారు. మిలీషియా గ్రూప్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు రాకెట్ దాడులకు తెగబడ్డారు. ఇరాన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి బాగ్దాద్లో అత్యంత పటిష్ట బందోబస్తు ఉండేటువంటి గ్రీన్ జోన్ లో ఉండే అగ్రరాజ్య రాయబార కార్యాలయంపై ఈ దాడులు జరిగాయి.
ఈ దాడులతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉగ్రవాదులు అమెరికా రాయబార కార్యాలయాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సాధారణంగా బాగ్దాద్ లోని గ్రీన్ జోన్ ప్రాంతంలో అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి.
వీటితో పాటు అమెరికా రాయబార కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది. అంతే కాకుండా ఇతర దేశాలకు చెందినటువంటి రాయబార కార్యాలయాలు గ్రీన్ జోన్ లోనే ఉంటాయి. దేశంలో ఈ ప్రాంతాన్ని అత్యంత సేఫ్ ప్లేస్ గా అధికారులు చెప్పారు. అయితే అటువంటి ప్రాంతంలోనే రాకెట్ లాంచింగ్ లతో ఉగ్రవాదులు రెచ్చిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ రాకెట్ లాంచింగ్ కి ఉపయోగించిన 2 రాకెట్లను అమెరికా రాయబార కార్యాలయంలో ఉన్నటువంటి అధునాతన క్షిపణి వ్యవస్థ ముందుగానే పసిగట్టి వాటిలో ఒకదాన్ని కూల్చివేస్తున్న అధికారులు తెలిపారు.
బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడులు జరగడాన్ని సంబంధిత దేశాలు ఖండించాయి. కేవలం అమెరికా ఎంబసీ ని దృష్టిలో ఉంచుకుని ఈ దాడులు నిర్వహించడం వెనుక అసలు కారణం ఏమి అయ్యి ఉంటుంది అని కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బగ్దాద్ లోని గ్రీన్ జోన్ పై దాడులు జరగడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు జరిగినట్లు ఇరాక్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఇటు ఇరాక్ వర్గాలు, అటు అమెరికా సాయుధ బలగాలు భావిస్తున్నాయి. ఇందులో భాగస్వామ్యం అయిన వారికి బుద్ది చెప్పలని అమెరికా బలగాలు యోచిస్తున్నాయి.
గ్రీన్ జోన్ లో దాడులు గతంలో కూడా జరిగాయి. పోయిన సంవత్సరం ఇరాన్ లో ఇలాంటి దాడులే జరిగాయి. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడ్ని టార్గెట్ గా మలుచుకొని దాడికి దిగడం చేశాయి. ఈ ప్రమాదం నుంచి ఆ దేశ అధ్యక్షుడు కొంచం లో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. లేకపోతే ఈ దాడి లోనే అతను చనిపోయి ఉండేవారని పేర్కొన్నారు. ఇలా ఉగ్రవాదులు దాడులు చేయడం వెనక అసలు విషయాన్ని తెలుసుకోవాలని దర్యాప్తు సంస్థలు ఇస్తున్నాయి.
ఇరాన్ రాజధాని బాగ్దాద్ లో అమెరికా ఎంబసీ మీద దాడి జరగడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులకు పాల్పడితే ఇకపై చూస్తూ కూర్చుని లేదని స్పష్టం చేసింది. మరోసారి రాకెట్ దాడులకు ఎగబడితే ఉగ్రవాదుల పని పడతామని ఈమేరకు హెచ్చరించింది.