Begin typing your search above and press return to search.

పదేళ్లు వీర్యం తాగితేనే పెళ్లి.. ఆ దేశంలో అదో వింత ఆచారం!

By:  Tupaki Desk   |   8 July 2020 8:00 AM IST
పదేళ్లు వీర్యం తాగితేనే పెళ్లి.. ఆ దేశంలో అదో వింత ఆచారం!
X
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు , ఆచారాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో కొన్ని వింత ఆచారాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అందులో కొన్ని మాత్రం చాలా వింత గా ఉంటాయి. అలాగే మరి కొన్ని ఎంతో భయంకరంగా ఉంటాయి. ఇంకొన్ని చూస్తే వాంతు వచ్చేలా ఉంటాయి. కాని అక్కడ ప్రజలు మాత్రం వాటిని పాటిస్తు ఉంటారు. సాధారణంగా స్వలింగ సంపర్గం అంటే సమాజం లో చిన్న చూపు ఉంటుంది. కానీ , ఇప్పుడు చెప్పుకో బోయే దేశం లో ఓ గిరిజన జాతి పురుషులు పదేళ్ల పాటు స్వలింగ సంపర్కులు గానే ఉంటారు అంట.

ఆ పదేళ్లు ఇతరుల వీర్యాన్ని శక్తిని ఇచ్చే పానీయంగా తాగుతారు. ఈ వింత సాంప్రదాయాలను పాటించే ఆ జాతి.. న్యూగునియా దీవుల్లో ఉంటారు. ఎటోరో గిరిజన జాతికి చెందిన వీరి సాంప్రదాయం ప్రకారం పిల్లలు తమ పెద్దవాళ్ల వీర్యాన్ని తాగి పెద్దగా అయితేనే పురుషులుగా మారతారని నమ్ముతారు. అప్పుడే వాళ్లు పెళ్లికి అర్హులని భావిస్తారు. ఇక్కడ నిబంధనల ప్రకారం మగ పిల్లలు సుమారు పదేళ్ల పాటు వీర్యాన్ని తాగి పెరగాల్సిందే. ఇందుకు నిరాకరిస్తే బలవంతంగా స్వలింగ సంపర్కం చేసి వీర్యాన్ని శ్రవిస్తారు. ఎన్నో ఏళ్లుగా అమలవుతున్నా ఈ ఆచారం ఇప్పటికీ అమల్లోనే ఉందట.

దీని వల్ల కండరాల శక్తి పెరుగుతుంది అని అక్కడి తెగవారు స్త్రీల తో కంటే ఎక్కువ గా పురుషుల తో నే ఆ పనులు చేస్తారట. అయితె ఇలా చేస్తే నె వారి కి పెళ్ళి కూడ చేస్తారు అట. ఎవరు అయిన నిరాక రిస్తే బలాంతం గా వారి చేత ఇది చేయిస్తారు. అయితె మగ పిల్లల కు ఏడేళ్ల వయసు రాగానే ఈ ఆచారం మొదలు అవుతుందట అయితె అలా వారి కి 17 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆ పిల్లలు వీర్యాన్ని తాగాల్సిందే. మేనమామలు, వరసకు మావయ్యలు అయ్యే వ్యక్తులే వారితో హోమోసెక్స్ చేస్తారు. వీర్యాన్ని తాగిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ బాలుడు పెద్దవాడయ్యాక తమలాగే బలవంతుడు అవుతాడని, వారికి బోలెడంత వీర్యం ఏర్పడి సంతాన సమస్యలు ఉండవని భావిస్తారు. దీనిపై వైద్య నిపుణులు స్పందిస్తూ.. వీర్యం తాగడం వల్ల వీర్యం పెరుగుతుందని బావించడం అమాయకత్వమని తెలిపారు. అది వారి మూఢ విశ్వాసం మాత్రమేనని, పిల్లల్లో సహజ సిద్ధంగానే వీర్యం ఏర్పడుతుందని అంటున్నారు. ఇలాంటి ఎన్నో వింత ఆచారాలు ప్రపంచం లో ఇంక ఎన్నో ఉన్నాయి.