భర్తలేని సమయంలో ప్రియుడితో శృంగారం..ఆమెకు పట్టిన గతి ఇదీ

Sun May 24 2020 05:00:08 GMT+0530 (IST)

Wife is in love with a boyfriend .. This is her fate

ప్రస్తుత నిర్బంధ కాలంలో ఎఫైర్లు వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారు తట్టుకోలేకపోతున్నారు. తమ పార్ట్ నర్ తో సుఖం దూరమైపోయినందుకు తెగ మథనపడుతూ లేని కష్టాలను తెచ్చుకుంటున్నారు. తమిళనాడులో ఓ బ్యూటీషియన్ ఇలానే చేసి చివరకు దారుణానికి గురైంది.తమిళనాడులోని చెన్నైలో ఓ వివాహత బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. భర్త పిల్లలను వదిలి ఓ యవకుడితో వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది. అంతకుముందే ఆ యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది.

అయితే ప్లాన్ చేసుకున్న ఆమెకు లాక్ డౌన్ శాపమైంది. రెండు నెలలుగా భార్య పిల్లలతోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రియుడిని కలుసుకోలేక విరహవేదనకు గురైంది.

తాజాగా భర్త పని మీద బయటకు వెళ్లడంతో ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని వేధించింది. అతడు వద్దు అన్న వినిపించుకోలేదు. ఆమె టార్చర్ తట్టుకోలేక వెళ్లిన ప్రియుడు ఆమె కామవంఛ తీర్చాడు. రాసలీలలు ముగించిన అనంతరం ఆమెకు విష మాత్రలు ఇచ్చి ప్రాణం తీశాడు.

మహిళ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా యువకుడి బాగోతం బయటపడింది. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇలా ప్రియుడి మోజు చివరకు ఆమె ప్రాణాలు తీసింది.