Begin typing your search above and press return to search.
భర్తలేని గంట టైంలో ప్రియుడితో రాసలీలలు..బుక్కైందిలా..!
By: Tupaki Desk | 22 April 2020 1:00 PM ISTలాక్ డౌన్ వేళ వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారంతా తమ ప్రియుళ్ల/ప్రియురాళ్లను చూడలేక తెగ విరహ వేదనను అనుభవిస్తున్నారు. లాక్ డౌన్ తో భర్తలంతా ఇంట్లోనే ఉండడంతో వారి అక్రమ సంబంధాలకు అడ్డుగా మారారు. ఈ క్రమంలోనే ఓ మహిళ.. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడిని పిలుపించుకొని బెడ్ రూంలో తెగ రెచ్చిపోయింది. కానీ ఆమె ఆత్రం ఎక్కువ సేపు నిలవలేదు.. అడ్డంగా బుక్కైంది.
సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉండే మహిళ స్థానికంగా ఉండే ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలాకాలంగా భర్తకు తెలియకుండా భర్త ఇంటిలేని సమయంలో ఆ యువకుడిని ఇంటికి పిలుపించుకొని శృంగారంలో మునిగి తేలుతుంటుంది. గుట్టుగా ఆ యువకుడితో చాలా కాలంగా తన లైంగిక కోరికలు తీర్చుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. వీరి వ్యవహారం ఆ కాలనీలోని స్థానికులకు తెలుసు.
తాజాగా లాక్ డౌన్ నేపథ్యంలో ఆమె భర్త ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో వీరి శృంగార అక్రమ సంబంధానికి బ్రేక్ పడింది. ప్రియుడి ఎడబాటును ఆమె తట్టుకోలేకపోయింది. గత రాత్రి ఆమె భర్త గంటసేపు పని మీద బయటకు వెళ్లాడు. దీంతో వెంటనే ఫోన్ చేసి ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. స్పీడ్ గా వచ్చిన అతడు బెడ్ రూంలోకి దూరాడు. ఇద్దరూ శృంగారంలోకి మునిగిపోయారు.
ప్రియుడు పోకను గమనించిన అతడి బంధువులు ఆమె ఇంటిపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని పట్టుకున్నారు. నీ వల్లే మా యువకుడు చెడిపోతున్నాడంటూ ఆమెపై దాడి చేసి చితక్కొట్టారు.
దీంతో ఆ మహిళ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ లో తనపై దాడి చేశారని కొందరిపై ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.