Begin typing your search above and press return to search.
జోబైడెన్ రాకతో హెచ్1బీ వీసాలపై ఆంక్షలు రద్దు?
By: Tupaki Desk | 8 Nov 2020 10:00 PM ISTఅమెరికా నూతన అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికయ్యారు. ఆయన జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అ క్రమంలోనే ఆయనపై అమెరికా ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆశలు ఉన్నాయి. ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుతాయా? లేదా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
జోబైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది భారతీయుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హెచ్1బీ వీసాలతోపాటు హైస్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని భావిస్తున్నారు.
అలాగే వలసదారులపై, వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దు చేయవచ్చని అందరూ బోలెడు ఆశలు పెంచుకున్నారు.ఇమ్మిగ్రేషన్ పాలసీని సైతం జోబైడెన్ సవరిస్తారని తెలుస్తోంది.
హెచ్1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ లేదా విదేశీ భర్తలు, లేదా భార్యల వర్క్ పర్మిట్లను జోబైడెన్ ప్రభుత్వం పునద్ధరించి గతంలో ఉన్న నిబంధనలను మార్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
ప్రధానంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయ కుటుంబాలకు జోబైడెన్ ప్రభుత్వం రావడం వరమని అనుకుంటున్నారు. గ్రీన్ కార్డుల జారీ విషయంలోనూ జోబైడెన్ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ని అమలు చేయవచ్చని భావిస్తున్నారు.
ఇమ్మిగ్రంట్లకు అనువుగా నగరాలు, కౌంటీలు, కొత్త వీసా కేటగిరిని సృష్టించాలని జోబైడెన్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.