Begin typing your search above and press return to search.
అమ్మాయిల కోరిక తీర్చే జాబ్.. ఎగబడుతున్న మగాళ్లు
By: Tupaki Desk | 29 Jan 2020 1:30 AM GMTఇన్నాళ్లు అమ్మాయిలను అద్దెకు తెచ్చుకొని వాళ్లకు రోజుకు - రాత్రికి ఇంత మొత్తం అని మాట్లాడుకొని అబ్బాయిలు తెగ ఎంజాయ్ చేసేవారు.. కానీ ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలకు ఇలా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చింది. అబ్బాయిల తాపం తగ్గించుకోవడానికి అమ్మాయిలు ఎక్కడైనా దొరుకుతారు. మరి అమ్మాయిల తాపం ఎలా తగ్గించుకోవడం.. ఆ ఆలోచనల్లోంచి వచ్చింది ఈ ఐడియా..
కౌశల్ ప్రకాష్ అనే 29 ఏళ్ల యువకుడికి వచ్చిన ఐడియా అమ్మాయిల కష్టాలు తీర్చేసింది. ‘రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్’ అనే డేటింగ్ యాప్ ను కౌశల్ ప్రకాష్ సృష్టించాడు.ఇందులో అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ను తెచ్చుకునే వెసులుబాటును అమ్మాయిలకు కల్పించాడు. అమ్మాయిలు ఈ యాప్ లో తమకు కావాలసిన అబ్బాయిని అద్దెకు తెచ్చుకొని తనివితీరా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక పెళ్లి గురించి ఆలోచించాల్సిన ఆ అవసరమే అమ్మాయిలకు లేదిక..
బ్యాయ్ ఫ్రెండ్స్ తో విడిపోయిన వారు.. నాకు బ్యాయ్ ఫ్రెండ్ లేరని బాధపడేవారు.. విరహవేధనతో కోరికలు అనిచిపెట్టుకున్న వారంతా తమ తాపం తగ్గించుకోవడానికి ఇప్పుడు ఈ యాప్ ‘రెంట్ ఏ బ్యాయ్ ఫ్రెండ్’ వెంట పడుతున్నారు. మీకు సెలెబ్రెటీ బాయ్ ఫ్రెండ్ కావాలంటే గంటకు రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మోడల్ బాయ్ ఫ్రెండ్స్ కు గంటకు రూ.2వేలు - నార్మల్ బాయ్ ఫ్రెండ్స్ కు కేవలం గంటకు రూ500 ధరను నిర్ణయించారు. కేవలం 15 నిమిషాల ఆ పని కోసమైతే డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ గా కేవలం రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
ఇప్పటికే మార్కెట్లో డేటింగ్ ల యాప్ లు కాకరేపుతున్నాయి. టిండర్, ట్రైలీ మ్యాడ్లీ వంటి యాప్ లతో నచ్చిన అమ్మాయి/అబ్బాయిలతో డేటింగులు చేస్తూ కుర్రకారు తమ కోరికలు తీర్చుకుంటున్న కాలమిదీ..
అమ్మాయిలు ఎగబడుతున్న ఈ యాప్ పై అబ్బాయిలు కూడా దృష్టిసారించారండోయ్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ గా వెళ్లడానికి యాప్ నిర్వాహకులను సంప్రదిస్తున్నారట.. ఇలా ఆడవారిని సంతృప్తి పరిచే ఈ జాబ్ మగవారికి ఆదాయంతోపాటు సుఖాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్రపంచంలో మనకు తెలిసి ఇంతకంటే గొప్ప జాబ్ మరేది లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఏమంటారు.? అందుకే కుర్రాళ్లు ఇందులో అద్దె బ్యాయ్ ఫ్రెండ్ జాబ్ కోసం ఎగబడుతున్నారట.. అదీ సంగతీ..