Begin typing your search above and press return to search.
అమెరికా ఎన్నికల్లో తెలుగులో ప్రచారం చేస్తున్న అభ్యర్థి
By: Tupaki Desk | 31 July 2020 8:30 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంటోంది. నవంబర్ లో జరిగే ఈ ఎన్నిక కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు.. ఆయన ప్రత్యర్థి జోబిడెన్ మరో వైపు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ప్రధానంగా ప్రతిపక్ష జో బిడెన్ ఇండో-అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేలా రూపొందడం విశేషం. అమెరికాలో గణనీయంగా ఉన్న ఇండో-అమెరికన్ ఓటర్లను చేరుకునేందుకు 14 భాషల్లో జోబిడెన్ ప్రచార కార్యక్రమాన్ని పకడ్బందీగా ప్లాన్ చేశారు.
అమెరికాలోని కీలక రాష్ట్రాల్లో భారత సంతతికి చెందిన ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో జోబిడెన్ హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నినాదాలు హోరెత్తిస్తున్నారు.
2016 ఎన్నికల్లో ట్రంప్ సైతం హిందీలో రూపొందించిన ‘ఆబ్ కీ ట్రంప్ సర్కార్’ బాగా హిట్టయి భారతీయులు ఓటువేసేలా చేసింది. దీంతో జోబిడెన్ ఏకంగా 14 భారతీయ భాషల్లో క్యాంపెయిన్ నడుపుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో భారతీయులను దృష్టిలో పెట్టుకొని ‘అమెరికా కా నేత.. కైసా హో.. జో బిడెన్ జైసా హో’ అనే నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. దీన్నే తెలుగులోనూ అనువందించి తెలుగు అమెరికన్స్ ను ఆకట్టుకుంటున్నారు. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తో జో బిడెన్ తలపడుతున్నారు. ఎవరిది విజయం అన్నది ఉత్కంఠగా మారింది.