Begin typing your search above and press return to search.

జేడీది విశాఖ‌ - మ‌రో 8 పేర్లు వెల్ల‌డించిన జ‌న‌సేన‌

By:  Tupaki Desk   |   19 March 2019 4:28 PM GMT
జేడీది విశాఖ‌ - మ‌రో 8 పేర్లు వెల్ల‌డించిన జ‌న‌సేన‌
X
జ‌న‌సేన నాలుగో జాబితా విడుద‌ల అయ్యింది. ఇందులో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ముఖ్య‌డు. అత‌నికి ముందుగా ఊహించిన‌ట్లే విశాఖ ఎంపీ సీటు ద‌క్కింది. నాలుగో జాబితాలో ఒక ఎంపీ అభ్య‌ర్థిని - 8 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేన ప్ర‌క‌టించింది. టిక్కెట్ ఇస్తార‌నుకున్న ఆయ‌న తోడ‌ల్లుడు మాజీ వైస్ చాన్స్‌ల‌ర్‌ రాజగోపాల్‌ కు పార్టీలో కీల‌క ప‌ద‌వి క‌ల్పించ‌నున్నట్లు జ‌న‌సేన వెల్ల‌డించింది.

తాజా జనసేన జాబితా ఇదే

లోక్‌సభ అభ్యర్థి

విశాఖపట్నం- వి.వి.లక్ష్మీనారాయణ

శాసనసభ అభ్యర్థులు

విశాఖపట్నం నార్త్ - పసుపులేటి ఉషా కిరణ్
విశాఖపట్నం సౌత్ - గంపల గిరిధర్
విశాఖపట్నం ఈస్ట్ - కోన తాతా రావు
భీమిలి - పంచకర్ల సందీప్
అమలాపురం - శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం - తుమ్మల రామ స్వామి ( బాబు )
పోలవరం - చిర్రి బాల రాజు
అనంతపురం- టి.సి.వరుణ్