Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి వేళ జ‌న‌సేన ఫ‌స్ట్ జాబితా రిలీజ్!

By:  Tupaki Desk   |   14 March 2019 4:08 AM GMT
అర్థ‌రాత్రి వేళ జ‌న‌సేన ఫ‌స్ట్ జాబితా రిలీజ్!
X
జ‌న‌సేన మొద‌టి జాబితా విడుద‌లైంది. పార్టీ పెట్టిన త‌ర్వాత విడుద‌లైన తొలి అభ్యర్థుల జాబితా ఇదే. బుధ‌వారం అర్థ‌రాత్రి వేళ త‌మ పార్టీ త‌ర‌ఫున అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లిస్ట్ లో మొత్తం 32 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. లోక్ స‌భ స్థానానికి పోటీ చేసే మ‌రో న‌లుగురు పేర్ల‌ను ఖ‌రారు చేశారు.

త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీలో అధికార‌.. విప‌క్ష పార్టీలు త‌మ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌లేదు. అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌లో జ‌న‌సేన ముందు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా విడుద‌లైన జ‌న‌సేన అభ్య‌ర్థుల జాబితాను చూస్తే..

లోక్ స‌భ బ‌రిలో దిగ‌నున్న‌ అభ్య‌ర్థులు

1. అమ‌లాపురం: డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
2. రాజ‌మండ్రి : ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
3. విశాఖ‌ప‌ట్నం: గేదెల శ్రీనుబాబు
4. అన‌కాప‌ల్లి: చింత‌ల పార్ధ‌సార‌ధి
------------------
అసెంబ్లీ బ‌రిలో దిగ‌నున్న అభ్య‌ర్థులు

1. య‌ల‌మంచిలి : సుంద‌ర‌పు విజ‌య్‌ కుమార్‌,
2. పాయ‌క‌రావుపేట: న‌క్కా రాజ‌బాబు
3. పాడేరు : ప‌సుపులేటి బాల‌రాజు
4. రాజాం : ముచ్చా శ్రీనివాస‌రావు
5.శ్రీకాకుళం : కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
6. ప‌లాస‌ : కోత పూర్ణ‌చంద్ర‌రావు
7. ఎచ్చెర్ల‌ : బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
8. నెల్లిమ‌ర్ల‌ : లోకం నాగ‌మాధ‌వి
9. తుని : రాజా అశోక్‌ బాబు
10. రాజ‌మండ్రి రూరల్ : కందుల దుర్గేష్‌
11. రాజోలు : రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
12. పి.గ‌న్న‌వ‌రం : పాముల రాజేశ్వ‌రి
13. కాకినాడ సిటీ: ముత్తా శ‌శిధ‌ర్‌
14. అన‌ప‌ర్తి : రేలంగి నాగేశ్వ‌ర‌రావు
15. ముమ్మిడివ‌రం : పితాని బాల‌కృష్ణ‌
16. మండ‌పేట‌ : వేగుళ్ల లీలాకృష్ణ‌
17. తాడేప‌ల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్‌
18. ఉంగుటూరు : న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
19. ఏలూరు : రెడ్డి అప్ప‌ల‌నాయుడు
20. తెనాలి : నాదెండ్ల మ‌నోహ‌ర్‌
21. గుంటూరు వెస్ట్‌ : తోట చంద్ర‌శేఖ‌ర్‌
22. ప‌త్తిపాడు : రావెల కిషోర్‌ బాబు
23. వేమూరు : ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
24. న‌ర‌స‌రావుపేట‌ : స‌య్య‌ద్‌ జిలానీ
25. కావ‌లి : ప‌సుపులేటి సుధాక‌ర్‌
26. నెల్లూరు రూర‌ల్‌ : చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
27. ఆదోని : మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
28. ధ‌ర్మ‌వ‌రం : మ‌ధుసూద‌న్‌ రెడ్డి
29.రాజంపేట‌ : ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
30. రైల్వే కోడూరు : బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
31. పుంగ‌నూరు : బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
32. మ‌చిలీప‌ట్నం: బండి రామ‌కృష్ణ‌