Begin typing your search above and press return to search.
జనసేన అభ్యర్థుల తుదిజాబితా విడుదల
By: Tupaki Desk | 25 March 2019 9:08 AM GMTఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సోమవారమే తుది గడువు. ఈ ఒక్కరోజే ఎవరైనా నిలబడాలనుకుంటే నామినేషన్లు వేయాలి. ఈ ఆఖరి రోజున జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ తరుఫున నిలబడే అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించారు. లోక్ సభ - శాసనసభకు జనసేన తరుపున నిలబడే అభ్యర్థులను ఖరారు చేశారు. సోమవారం ఉదయం విడుదల చేసిన ఈ జాబితాలో మూడు లోక్ సభ - 19 శాసన సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
*జనసేన లోక్ సభ అభ్యర్థులు వీరే..
-నరసారావు పేట -నయూబ్ కమాల్
-హిందుపురం - కరిముల్లా ఖాన్
-విజయవాడ -ముత్తం శెట్టి సుధాకర్
*జనసేన శాసనసభ అభ్యర్థులు వీరే..
-పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు -ఎన్ దయారామ్
కుప్పం - డాక్టర్ వెంకటరమణ
గజపతినగరం -రాజీవ్ కుమార్ తలచుట్ట
విజయనగరం - పాలవలస యశస్వి
నరసన్నపేట -మెట్ట వైకుంఠం
నర్సీపట్నం -వేగి దివాకర్
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
కందుకూరు - పులి మల్లిఖార్జున కావు
యర్రగొండపాలెం (ఎస్సీ) - డాక్టర్ గౌతమ్
ఆత్మకూరు -జి. చిన్నారెడ్డి
బనగానపల్లి - సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం -సజ్జల సుజల
ఆలూరు -ఎస్ వెంకప్ప
పెనుకొండ- పెద్దిరెడ్డి గారి వరలక్ష్మీ
పత్తికొండ - కేఎల్ మూర్తి
ఉరవకొండ - సాకే రవికుమార్
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీ కృష్ణ
*జనసేన లోక్ సభ అభ్యర్థులు వీరే..
-నరసారావు పేట -నయూబ్ కమాల్
-హిందుపురం - కరిముల్లా ఖాన్
-విజయవాడ -ముత్తం శెట్టి సుధాకర్
*జనసేన శాసనసభ అభ్యర్థులు వీరే..
-పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు -ఎన్ దయారామ్
కుప్పం - డాక్టర్ వెంకటరమణ
గజపతినగరం -రాజీవ్ కుమార్ తలచుట్ట
విజయనగరం - పాలవలస యశస్వి
నరసన్నపేట -మెట్ట వైకుంఠం
నర్సీపట్నం -వేగి దివాకర్
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
కందుకూరు - పులి మల్లిఖార్జున కావు
యర్రగొండపాలెం (ఎస్సీ) - డాక్టర్ గౌతమ్
ఆత్మకూరు -జి. చిన్నారెడ్డి
బనగానపల్లి - సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం -సజ్జల సుజల
ఆలూరు -ఎస్ వెంకప్ప
పెనుకొండ- పెద్దిరెడ్డి గారి వరలక్ష్మీ
పత్తికొండ - కేఎల్ మూర్తి
ఉరవకొండ - సాకే రవికుమార్
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీ కృష్ణ