Begin typing your search above and press return to search.
పొత్తు సీక్రెట్స్ : జనసేనకు 45 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు...?
By: Tupaki Desk | 10 May 2022 3:30 AM GMTటోటల్ గా చూస్తే టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కన్ ఫర్మ్. ఆ విషయంలో నో డౌట్. ఎవరైనా అలా అనుకుంటే వారికి రాజకీయంగా అవగాహన లేదు అనుకోవాలి. లేదా అర్ధాలు, పరమార్ధాలు తెలియవు అనుకోవాలి. మొత్తానికి ఏపీలో మళ్ళీ పాత పొత్తు కొత్తగా పొడిచినట్లే అని అంటున్నారు. ఇక ఈ పొత్తుకు చంద్రబాబు కన్ను గీటితే పవన్ వైపు నుంచి కూడా సై అంటూ జవాబు వచ్చిందని అంటున్నారు.
ఇక పొత్తులో భాగంగా ఎంపిక చేసిన సీట్ల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య ప్రాధమికంగా ఒక ఒప్పందం కుదిరింది అంటున్నారు. దాంతో కొన్నాళ్ళుగా ఆయా సీట్లలో సీక్రెట్ గా పని కూడా చేసుకుంటూ పోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి జనసేనకు టీడీపీ నుంచి పొత్తులో భాగంగా 40 నుంచి 45 దాకా ఎమ్మెల్యే సీట్ల, అలాగే అయిదు లేక ఆరు దాకా ఎంపీ సీట్లు దక్కుతాని అంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే కడప, అనంతపురం దాకా ప్రతీ జిల్లాలో జనసేనకు సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది అంటున్నారు. శ్రీకాకుళం నుంచి చూస్తే ఇచ్చాపురం, పాలకొండ, విజయనగరంలో ఎస్ కోట, నెల్లిమర్ల, విశాఖపట్నంలో చూస్తే విశాఖ జిల్లాలో చూసుకుంటే భీమిలీ, అరకు, లేదా పాడేరు, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి కేటాయిస్తారు అని తెలుస్తోంది.
ఇక తూర్పు గోదావరి జిల్లాకు వస్తే కాకినాడ రూరల్, కాకినాడ సిటీ,పిఠాపురం, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజానగరం, రాజోలు,అమలాపురం, అలగే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం,తాడేపల్లి గూడెం, ఏలూరు, భీమవరం, తణుకు,ఉంగుటూరు ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో చూస్తే విజయవాడ వెస్ట్,సెంట్రల్, కైకలూరు, పెడన,నూజివీడు ఉనాయి. అలాగే గుంటూరు జిల్లాలో చూస్తే గుంటూరు ఈస్ట్,సత్తెనపల్లి, తెనాలి,వేమూరు ఉన్నాయి.
ఇక ప్రకాశం జిల్లా చూస్తే గిద్దలూరు,చీరాల ఉన్నాయి. అదే విధంగా నెల్లూరు జిల్లా చూస్తే నెల్లూరు సిటీ ఉంది. చిత్తూరు జిల్లాలో చూస్తే తిరుపతి, శ్రీకాళహస్తి ఉన్నాయి. అలాగే, అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్ ఉంటే, కర్నూల్ జిల్లాలో ఆళ్లగడ్డ,బనగానపల్లె, ఆలూరు ఉన్నాయి. అదే విధంగా కడప జిల్లాలో చూస్తే రాజంపేట, మైదుకూరు ఉన్నాయి.
అదే విధంగా జనసేనకి కేటాయించే ఎంపీ స్థానాలు చూస్తే అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం,మచిలీపట్నం, చిత్తూరు, రాజంపేట ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు కచ్చీమైన ఒప్పందానికి వచ్చిన తరువాతనే రెండు పార్టీలు కూడా కింది స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ వెళ్తున్నాయి అని అంటున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ సీట్ల కేటాయింపు ఎంతవరకు నిజం అన్నది చూడాలి. ఏది ఏమైనా ఇందులో జనసేన ఆశిస్తున్న సీట్లుగా ప్రచారంలో ఉన్నవే ఉండడం విశేషం.