Begin typing your search above and press return to search.
జగన్ కేబినెట్ కూర్పు ఇలా ఉండబోతోందా?!
By: Tupaki Desk | 1 May 2019 7:35 AM GMTఒకవైపు పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ప్రజలంతా ఫలితాల విషయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఫలితాల విషయంలో అంచనాలు అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాదిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లలో కూడా ఆ మేరకు జోష్ కనిపిస్తూ ఉంది. తమ పార్టీనే విజయం సాధిస్తుందని వారు ధీమాగా ఉన్నారు.
ఇక మీడియా వర్గాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాదిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. జగన్ కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉంటారనే అంశం మీద కూడా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది.
అందులో భాగంగా జగన్ కేబినెట్లో స్థానం సంపాదిస్తారనే వారి పేర్లతో ఒక జాబితా కూడా తయారైంది. జగన్ కేబినెట్లో వీళ్లు మంత్రలుగా ఉంటారని అంచనా. ముందుగా స్పీకర్ స్థానాన్ని అంబటి రాంబాబుకు కేటాయించనున్నారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల మీద అంబటి విజయం సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకే స్పీకర్ పదవిని ఇవ్వబోతున్నారని సమాచారం!
సీఎం- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రకాశం జిల్లా నుంచి- బాలినేని శ్రీనివాస రెడ్డి (రెడ్డి)
చిత్తూరు నుంచి – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి) - ఆర్కే రోజా (రెడ్డి-మహిళ)
విజయనగరం- బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు) - పుష్ప శ్రీవాణి (ఎస్టీ)
కృష్ణా- కొడాలి నాని (కమ్మ)
శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు(బీసీ-పొలినాటి వెలమ)
వైజాగ్- అవంతి శ్రీనివాస్ (కాపు) లేదా గొల్ల బాబూరావు (ఎస్సీ)
తూర్పు గోదావరి – పినిపె విశ్వరూప్ (ఎస్సీ) - జక్కంపూడి రాజా (కాపు)
పశ్చిమ గోదావరి – ఆళ్లనాని (కాపు) - ముదునూరి ప్రసాద్ రాజు
గుంటూరు- ఆళ్ల రామకృష్ణా రెడ్డి (రెడ్డి)
నెల్లూరు- అనిల్ కుమార్ యాదవ్ (బీసీ)
వైఎస్సార్ కడప- అజంఆబాద్ భాషా (ముస్లిం)
కర్నూలు- బాల నాగిరెడ్డి (రెడ్డి)
అనంతపురం- జొన్నలగడ్డ పద్మావతి (ఎస్సీ-మహిళ)
ఇలా కొంతమందికి బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయని. మిగిలిన ఖాళీల విషంలో కూడా జగన్ పూర్తి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది.