Begin typing your search above and press return to search.
బైరెడ్డి సిద్ధార్త్ రెడ్డిని తొక్కేశారా?
By: Tupaki Desk | 25 Aug 2020 10:01 AM ISTకర్నూలు జిల్లాలో ఒక యూత్ ఫైర్ బ్రాండ్ వైసీపీ నేతను ఎదగనీయకుండా అంతా కలిసి తొక్కేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నందికొట్కూర్ లో ఉన్న వైసీపీ యువ నేత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ ప్రజలు, నెటిజన్లలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే హల్ చల్ చేస్తున్న యువనేతను సొంత వైసీపీ వాళ్లే టీడీపీ వాళ్లతో కలిసి తొక్కేస్తున్నారని సమాచారం.
నిండా 28 ఏళ్లు కూడా లేని ఆ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎదుగుదలను జిల్లాలో ఓర్వ లేకపోతున్నారట.. బైరెడ్డి వాళ్ల పెదనాన్నతోపాటు వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసి ఎదుగుతున్న తీరును చూసి తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారట.. అందుకే సీఎం జగన్ కు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద తప్పుడు రిపోర్టులు ఇస్తూ అతడిని అక్కడ లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని అతడి సోషల్ మీడియా ఫ్యాన్స్ లో ఇదే విషయం డిస్కస్ అవుతోంది.
నియోజకవర్గంలో జగన్ మీద ఉన్న అభిమానం ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రైజింగ్ స్టార్ అని అక్కడ జనం బ్రహ్మరథం పడుతున్నారు. కానీ యూత్ లీడర్ ను ఎదిగే లీడర్ ను తొక్కేయడం కరెక్టేనా అని నియోజకవర్గంలో ఇప్పుడు ఒకటే టాక్ నడుస్తోంది.