Begin typing your search above and press return to search.
సీఎం అభ్యర్థిగా క్రికెటర్?
By: Tupaki Desk | 24 Aug 2020 9:30 AM ISTకెరీర్ ముగిసిన వారంతా ఇప్పుడు రాజకీయాన్ని మించిన కెరీర్ మరొకటి లేదని భావిస్తున్నారు. ఇటీవలే క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనిని కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ఉబలాటపడుతోంది.
ఇక ఇప్పటికే క్రికెటర్లు చాలా మంది రాజకీయ పార్టీల్లో చేరారు. అజారుద్దీన్ కాంగ్రెస్ లో, గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరి ఎంపీలయ్యారు.
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్ కోల్ కతాలో ఓ స్కూలు నెలకొల్పేందుకు మమత సర్కార్ రెండు ఎకరాలు కేటాయించింది. ఈ స్థలం న్యాయవివాదంలో చిక్కుకోవడంతో అసంతృప్తికి గురైన గంగూలీ దాన్ని వెనక్కి ఇచ్చేశాడని సమాచారం.
అటు పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని యోచిస్తున్న బీజేపీ.. బెంగాలీల మనసుల్లో స్టార్ గా ఉన్న గంగూలీని తమ పార్టీలోకి చేర్చుకొని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే వస్తాడని.. ఆయనతో రాజకీయ నడపాలని చూస్తోంది. గంగూలీ కూడా సీఎం పోస్టు ఇస్తే కాదనే అవకాశాలు లేవు.