Begin typing your search above and press return to search.
మోడీ డ్రెస్.. మేడ్ ఇన్ చైనా.. అవునా?
By: Tupaki Desk | 20 March 2021 12:00 PM ISTమేకిన్ ఇండియా.. అంటే దేశంలోనే ఉత్పత్తి, తయారీ. ఈ నినాదంతో మోడీ పాపులర్ అయ్యాడు. కానీ మోడీపై తాజాగా రాహుల్ ఓ పంచ్ వేశాడు. మోడీ మేకిన్ ఇండియా అంటూ మేడిన్ చైనా అనే ముసుగులో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలుచేశారు. ఇప్పుడవీ హాట్ టాపిక్ గా మారాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రధానంగా మోడీపై ఆయన వేసే పంచులు బాగా పేలుతున్నాయి. మోడీని మోడీతేనే కొడుతున్నారు. తాజాగా మరోసారి మోడీపై హాట్ కామెంట్స్ చేశారు.
తాను మోడీని కాదని.. అబద్ధాలు చెప్పనని.. చెప్పిందే చేస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అస్సాం ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ.. సీఏఏ రద్దు, 5 లక్షల ఉద్యోగాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహిణులకు నెలకు రూ.2000 నగదు ఇస్తామని ప్రకటించారు. ఈ హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇక మోడీ మేకిన్ ఇండియా గురించి మాట్లాడుతారు కానీ ఆయన దుస్తులపై మేడిన్ ఇండియా బదులు మేడిన్ చైనా అని రాసుంటుందని రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి స్వదేశీ నినాదం.. ఒట్టి బుర్రకత అని రాహుల్ తేల్చిచెప్పారు.