Begin typing your search above and press return to search.
పడక గదిలో రెచ్చిపోవాలంటే.. ఇవి తింటే చాలట!
By: Tupaki Desk | 25 March 2021 3:00 PM ISTఈ ప్రపంచంలో మనిషికి అత్యంత తృప్తిని ఇచ్చే అంశం శృంగారం. సకల సుఖాలు, సౌఖ్యాలు, రాజభోగాలన్నీ కూడా సెక్స్ తర్వాతనే! పడక గదిలో భాగస్వామితో రిలాక్స్ అయితే.. మానసిక ఒత్తిడంతా పటాపంచలు అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. మానసిక ఉల్లాసంతోపాటు దాంపత్యాన్ని మరింత పటిష్టపరిచే శృంగారంలో వీక్ అయిపోతున్నారు చాలా మంది!
గడియారంతో పోటీపడే జీవితంలో పడక సుఖాన్ని ఆస్వాదించే అవకాశమే ఉండట్లేదు చాలా మందికి. కొందరి పాలిట పనిఒత్తిడి విలన్ గా మారితే.. మరికొందరి విషయంలో ఆరోగ్యం సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసుకుంటే పని ఒత్తిడిని డీల్ చేయొచ్చు. కానీ.. లైంగిక ఆరోగ్యాన్ని ఎలా సెట్ చేసుకోవాలన్నది మాత్రం చాలా మందికి తెలియదు. భారీ హైప్ తో థియేటర్లోకి ఎంటరైన స్టార్ హీరోలా వెళ్లి.. ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్ అందుకున్న బొమ్మలా పక్కకు తిరుగుతారు!
ఈ పరిస్థితి నుంచి బయటపడే చక్కటి మార్గాలు చుట్టూ చాలా ఉంటాయి. కానీ.. అందులో అసలైంది ఏదీ అన్నదే చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని తెలుసుకుంటే.. బెడ్ మీద టీ-20. టెస్ట్ మ్యాచ్ కలిపి ఆడేయొచ్చంటున్నారు నిపుణులు. సో.. దంపతులిద్దరూ మీ మెనూలో ఈ ఐటమ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.
మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే విషయంలో మష్రూమ్స్ ఫస్ట్ ప్లేసులో ఉంటాయట. తెలుగులో పుట్టగొడుగులు అంటారు. సరిగ్గా వండాలేగానీ.. మటన్ టేస్ట్ లో అదిరిపోయే ఈ కర్రీని తరచూ తీసుకుంటే.. పడక గదిలో విజృంభణ కొనసాగుతుందని చెబుతున్నారు.
వీటతోపాటు.. టమాటా, ములక్కాయ, కోడిగుడ్డు, క్యారట్, ఉల్లిపాయ వంటివి కూడా రతి క్రీడలో చాంపియన్ గా నిలబెడతాయని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే.. వీటితోపాటు డ్రై ఫ్రూట్స్ అయిన బాదం, పిస్తా, కొబ్బరి, ఓట్స్ వంటివి కూడా తరచుగా నమిలిస్తే.. బెడ్ మీద మల్లెపూలు బీబత్సంగా నలిపేయొచ్చని సూచిస్తున్నారు. ప్రధానంగా లైంగిక సామర్థ్యానికి ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఉన్న ప్రతీ ఆహారాన్ని డౌట్ లేకుండా తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు ప్రతీ మ్యాచ్ లోనూ సెంచరీ ఖాయమని రాసిస్తున్నారు. మరి, ఇంకెందుకు లేటు.. కానివ్వండి.