Begin typing your search above and press return to search.

ఏపీలో భారీగా ఐఏఎస్‌ ల బ‌దిలీలు

By:  Tupaki Desk   |   18 April 2017 4:39 AM GMT
ఏపీలో భారీగా ఐఏఎస్‌ ల బ‌దిలీలు
X
సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో భారీగా ఐఏఎస్‌ ల బదిలీలు జరిగాయి. ఎనిమిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా క‌లెక్ట‌ర్ల బ‌దిలీల విష‌యంలో తెలుగుదేశం పార్టీ నేత‌ల అభిప్రాయాల‌కే పెద్ద పీట వేసిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ నేత‌ల‌తో స‌ఖ్య‌తగా లేని కొంద‌రు క‌లెక్ట‌ర్ల‌పై బ‌దిలీ వేటు ప‌డిన‌ట్లు స‌మాచారం. స్థాన చలనం చెందిన కలెక్టర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ గా విజయ్‌చంద్‌

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ గా ప్రద్యుమ్న

కర్నూలు జిల్లా కలెక్టర్‌ గా సత్యనారాయణ

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ గా కార్తికేయ మిశ్రా

ప్రకాశం జిల్లా కలెక్టర్‌ గా లక్ష్మీకాంత్‌

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ గా ధనుంజయ్‌రెడ్డి

గుంటూరు జిల్లా కలెక్టర్‌ గా శశిధర్‌

అనంతరపురం జిల్లా కలెక్టర్‌ గా వీరపాండ్యన్‌

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/