Begin typing your search above and press return to search.

“షోమ్బోర్గ్, ఇలినోయిలో భోజన ప్రియులకు అపూరూప రుచులు అందించబోతున్న హైదరాబాద్ హౌస్”

By:  Tupaki Desk   |   16 Dec 2016 2:00 PM GMT
“షోమ్బోర్గ్, ఇలినోయిలో భోజన ప్రియులకు అపూరూప రుచులు అందించబోతున్న హైదరాబాద్ హౌస్”
X
యూఎస్ ఏ - ఇలినోయి - Dec 16th 2016: అమెరికాలో హైదరాబాద్ హౌస్ యొక్క పంతొమ్మిదవ బ్రాంచ్ - అలాగే ఇలినోయిలో రెండవ రెస్టారెంటు అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో దక్షిణ భారత వైవిధ్య రుచులను అందించబోతోంది.

అమెరికాలో అంత్యంత వేగంగా విస్తరిస్తూ - ఆహార ప్రియులను అలరిస్తున్న హైదరాబాద్ హౌస్ ఇప్పుడు అమెరికాలోని షోమ్బోర్గ్ - ఇలినోయిలో తమ పంతొమ్మిదవ రెస్టారెంటు డిసెంబర్ 16న ప్రారంభిస్తోంది. నాపేర్విల్లెలోని రెస్టారెంటు ఇప్పటికే ఎంతో ఆదరణ చూరగొంది.

హైదరాబాద్ హౌస్ అనగానే జ్ఞప్తికి వచ్చే రుచులు కాకుండా బేకరీ విభాగంలో ఎన్నో వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటిలో కేకులు - బ్రెడ్ - కుకీస్ మరియు పేస్ట్రీలు నోరూరించనున్నాయి. అలాగే కార్పొరేట్ గిఫ్టులు - ఇతర ఆకర్షణలు కూడా ఉండబోతున్నాయి.

జురిక్ - మోటోరోలా - పెప్సీ మొదలగు పేరెన్నికగన్న కంపెనీలు హైదరాబాద్ హౌస్ కి చేరువగా ఉన్నాయి.

మన్నికైన - రుచికరమైన రుచులు భారతీయుల ఆహార ప్రాధాన్యతల బట్టి హైదరాబాద్ హౌస్ వడ్డించనుంది. ఇందులో భాగంగా హ్యాపీ అవర్స్ - వారాంతపు ఆకర్షణలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. వినోజ్ చనమోలు మరియు వాసు వల్లభనేని జంటగా ఈ రెస్టారెంటుని ముందుకు తీసుకు వెళ్ళబోతున్నారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన రాజుగారి భోజనం వారాంతపు ఆకర్షణగా (Weekend Special) నిలవబోతోంది. అలాగే వారం పొడవునా ప్రత్యేకంగా బిజినెస్ లంచ్ ఉంటుంది. ఇది హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్లలో మొట్టమొదటిగా షోమ్బోర్గ్లో ప్రారంభం కాబోతోంది. దీనిలో భాగంగా ఎపెటైజర్ బార్ కూడా ఉండబోతోంది.

లాంఛనమైన ప్రారంభాన్ని పురస్కరించుకుని శని - ఆదివారాల్లో మెగా గ్రాండ్ లంచ్ బఫెట్ అమూల్యమైన కానుక కాబోతోంది. అలాగే హైదరాబాద్ హౌస్ నూతన సంవత్సరం సందర్భంగా అన్ని రెస్టారెంట్లలో పార్టీ పాక్స్ (
Party Packs
) అందుబాటులోకి తెస్తోంది.

వీటి ధరల వివరాలు:

ఐదుగురికి: $60
పది మందికి: $120
15 మందికి: $160
20 మందికి: $185

* ఈ పార్టీ ప్యాకులో రెండు ఎపెటైజర్లు - ఒక బిర్యాని - ఒక స్వీటు - రైతా - సలాడ్ ఉంటాయి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోజ్ మరియు వాసు తమ ఆనందాన్ని - ఉత్సాహాన్ని వ్యక్తం చేసారు. షోమ్బోర్గ్ హైదరాబాద్ హౌస్ యొక్క సరికొత్త చిరునామా అవుతోంది. భారతీయ భోజన ప్రియులను అలరిస్తూ - రుచి - నాణ్యత కలగలిపి ఎంతో ఆదరణ పొందబోతోంది. ఇప్పటికే ఇలినోయిలోని మొదటి రెస్టారంట్ ఎంతో పేరుపొందుతూ రోజు రోజుకీ మరింతమందికి అపూర్వ రుచులను అందిస్తూ ముందుకి వెళ్తోంది. అలాగే వారాంతంలో కుటుంబ మిత్రులతో సహా ఆనందంగా విందారగించటానికి, పార్టీలకు చక్కటి చిరునామాగా ఉండబోతోంది," అని అన్నారు.

కొత్త సంవత్సరంలో సాన్ ఫ్రాన్సిస్కో - సిఏ మరియు ఫీనిక్స్ అరిజోనా లో కొత్త రెస్టారెంట్లు ఆరంభం కాబోతున్నాయి.

రోజుకి సగటున అమెరికా వ్యాప్తంగా 5000 భోజన ప్రియుల మన్ననలు పొందుతోంది హైదరాబాద్ హౌస్.

మరిన్ని వివరాలకు:

హైదరాబాద్ హౌస్ షోమ్బోర్గ్
1424 - ఈ అల్గోన్క్విన్ రోడ్
షోమ్బోర్గ్ - ఇలినోయి 60173
ఫోన్: 847-907-4145
WWW.HHSCHAUMBURG.COM

ప్రస్తుత రెస్టారెంట్లు:

హౌస్టన్ - టెక్సాస్; కాటీ - టెక్సాస్; వూడ్లాండ్స్ - టెక్సాస్; ప్లానో - టెక్సాస్; ఆస్టిన్ - టెక్సాస్ (త్వరలో కొత్త చిరునామా); ఫ్రిస్కో - టెక్సాస్; మెంఫిస్; నాపేర్విల్లె - ఇలినోయి; సెయింట్ లూయిస్; ఓ ఫాలోన్; బ్లూమింగ్టన్ - ఇలినోయి; సాన్ అంటనియో - టెక్సాస్; ఇండియానాపోలిస్; సియాటిల్; నెవార్క్; సెంటీనియల్; మొరిస్విల్లే

లైసెన్స్ మరియు ఇతర వివరాలకు సంప్రదించండి:

శివ: 201-562-5753
వంశి: 551-208-4336

www.hyderabadhouse.net


Press release by: Indian Clicks, LLC